దీపికా టు కత్రినా..హాట్ బ్లాక్ డ్రెస్ లో ఫ్యాన్స్ కి కరెంట్ షాక్ ఇచ్చిన 5గురు హీరోయిన్స్
First Published Dec 14, 2020, 7:07 PM IST
ప్రత్యేకమైన వేదికలపై మెరిసిపోయే బాలీవుడ్ హీరోయిన్స్ అందాలు పొగడడానికి పదాలు చాలవంటే అతిశయోక్తి కాదు. లక్షలు ఖర్చు పెట్టి ప్రముఖ డిజైనర్స్ తో తమ స్టార్డం, స్టేటస్ కి తగ్గట్టుగా రూపొందించిన దుస్తులలో తారలు సిద్ధం అవుతారు. ఐతే బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లలో తారల సోయగాలు విందు మరింత ప్రత్యేకం. కత్రినా నుండి దీపికా వరకు ఐదుగురు ముద్దుగుమ్మలు బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లలో సెగలు రేపారు... వాళ్లెవరో చూసేద్దమా...

దేశీగర్ల్ ప్రియాంకా చోప్రా ఓ సందర్భంలో బ్లాక్ సిల్హొట్టే డ్రెస్ లో రెడ్ కార్పెట్ పై స్టైలిష్ వాక్ చేశారు. వినెక్ షేప్ లో యద సోయగాలు కనువిందు చేస్తుండగా, బ్లాక్ బాడీకాన్ డ్రెస్ లో మెరిసిపోయారు ప్రియాంకా చోప్రా. లైట్ మేకప్, లిప్స్టిక్ లేని పెదాలు ఆమె అందాన్ని పెంచేశాయి.

ఏ లైన్ బ్లాక్ బాడీకాన్ లో దర్శనమిచ్చిన దీపికా పదుకొనె పీకాసో శిల్పాన్ని తలపించారు. దీపికా ధరించిన బ్లాక్ హీల్స్ ఆమెను మరింత స్టైలిష్ గా మార్చగా... మోడ్రెస్ డ్రెస్ లో ఉన్న దేవతలా దీపికా కనిపించారు. బ్లాక్ బాడీకాన్ డ్రెస్ ఆమెను మరింత సెక్సీగా ప్రెజెంట్ చేసింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?