ఏం బ్యూటీ బాబోయ్..ఈమె స్టైల్, హాట్ నెస్ కి ఇండియా మొత్తం ఫిదా.. థైస్ తో పిచ్చెక్కిస్తున్న దీపికా
దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనె ప్రస్తుతం బాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే నటి. ఈ బాలీవుడ్ బ్యూటీ క్వీన్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించింది. దీపికా హాలీవుడ్ చిత్రాల్లో కూడా నటించిన సంగతి తెలిసిందే. వివాహం తర్వాత కూడా దీపికా క్రేజ్ కొంచెం కూడా తగ్గలేదు. 2018లో దీపికా, రణవీర్ సింగ్ వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.
దీపికా పదుకొనె తరచుగా హాలీవుడ్ లో కూడా ఆఫర్స్ అందుకుంటోంది. ట్రిపుల్ ఎక్స్ లాంటి చిత్రాల్లో విన్ డీజిల్ తో దీపికా కెమిస్ట్రీ హాట్ టాపిక్ గా నిలిచింది. వివాహం తర్వాత కూడానా దీపికా గ్లామర్, రొమాన్స్ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు. ఆ మధ్యన దీపికా నటించిన గెహైర్యాన్ చిత్రంలో దీపికా రొమాన్స్ హాట్ టాపిక్ గా మారింది.
ఈ చిత్రంలో దీపికా బోల్డ్ రొమాన్స్, లిప్ లాక్ సీన్స్ హాట్ టాపిక్ గా మారాయి. సాధారణంగానే హాట్ లుక్ తో ఆకర్షించే దీపికా ఇలా రొమాన్స్ లో రెచ్చిపోతే సోషల్ మీడియాలో ట్రెండింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
రీసెంట్ గా దీపికా పదుకొనె కింగ్ ఖాన్ షారుఖ్ సరసన పఠాన్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రీసౌండింగ్ విక్టరీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏకంగా బాహుబలి 2 ని అధికమిస్తూ టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ చిత్రంలో దీపికా పదుకొనె హద్దులన్నీ చెరిపేస్తూ బికినిలో మామూలు రచ్చ చేయలేదు. ఆమె గ్లామర్ షోతో పఠాన్ చిత్రం తీవ్రంగా వివాదంలో చిక్కుకుంది. మూవీ రిలీజ్ ని ఆపేస్తాం అంటూ బెదిరింపులు కూడా వచ్చాయి.
ఇదిలా ఉండగా దీపికా పదుకొనె తాజాగా సోషల్ మీడియాలో ఇచ్చిన ఫోజులు మైండ్ బ్లాక్ చేసే విధంగా ఉన్నాయి. పింక్, వైట్, బ్లూ ఇలా వివిధ కాస్ట్యూమ్స్ లో దీపికా స్టైలిష్ గా హాట్ గా ఫోజులు ఇచ్చింది.
థండర్ థైస్ చూపిస్తూ, హ్యాట్ ధరించి చిరునవ్వులు చిందిస్తూ దీపికా ఇచ్చిన ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. నెటిజన్లు దీపికా ఇంతటి అందగత్తె కాబట్టే దేశం మొత్తం ఫిదా అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు.
అందంతో దీపికా కుర్రాళ్ళ మనసులు దోచుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ గా వెలుగొందుతున్న దీపికా ఇలాంటి ఫోజులు ఇస్తే నెటిజన్లు మైమరచిపోవడం ఖాయం.