ఆ హీరోయిన్స్ బాడీస్ ఎంత ఫిట్ అంటే... చూస్తే హార్ట్ బ్రేకే!
First Published Dec 19, 2020, 9:14 PM IST
గ్లామర్ ఫీల్డ్ లో కెరీర్ మైలేజ్ ఫిట్నెస్ అండ్ బ్యూటీ పైనే ఆధారపడి ఉంటుంది. స్టార్ హీరోయిన్ అయినా పర్ఫెక్ట్ బాడీ లేకపోతే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ఏమాత్రం షేప్ అవుట్ అయినా... ఎవరూ దేకను కూడా దేకరు. అందుకే హీరోయిన్స్ కడుపు మాడ్చుకొని, గంటల తరబడి వర్క్ ఔట్స్ చేసిన సెక్సీ షేప్ రాబడతారు. మరి అలాంటి పర్ఫెక్ట్ బాడీ కలిగిన ఈ హీరోయిన్స్ చూస్తే, చలిలో కూడా చెమటలు పట్టాల్సిందే..

సెక్సీ లేడీ కత్రినా ఖైఫ్ వర్క్ అవుట్ వీడియోలు చూస్తే అర్థం అవుతుంది ఆమెకు గ్లామర్ అండ్ ఫిట్నెస్ అంటే ఎంత శ్రద్దో. మెస్మరైజ్ చేసే ఆమె పర్ఫెక్ట్ బాడీ షేప్ వెనుక, కఠిన శ్రమ వుంది. అందుకే ఇప్పటికీ ఫిట్ అండ్ బ్యూటిఫుల్ షేప్స్ ఆమె మెయిటైన్ చేస్తున్నారు.

బాలీవుడ్ లో పర్ఫెక్ట్ బాడీ షేప్ గురించి మాట్లాడితే మొదటి వినిపించే పేరు దిశా పటాని. దిశా బాడీ షేప్ అండ్ కర్వ్స్ చూస్తే ఎవరికైనా హాలీవుడ్ హీరోయిన్స్ గుర్తుకు రావడం ఖాయం. ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరున్న దిశా... కఠిన డైట్ మరియు వ్యాయామం ద్వారా అద్భుతమైన జీరో సైజ్ రాబట్టారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?