రష్మీ నా అదృష్ట దేవత, బాగా మిస్ అవుతున్నా .. సుధీర్

First Published Dec 16, 2020, 7:45 AM IST

వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు అభిమానులతో లైవ్ లో మాట్లాడే సందర్భంగా కొందరు మెసేజ్ లు చేయడం విశేషం.

బుల్లితెర పై సూపర్ హిట్ జోడి ఏది అనగానే.. ముందుగా వినిపించే పేరు సుధీర్- రష్మీ జోడినే. యూట్యూబ్ జోడి అంటూ సరదాగా పిలుచుకునే ఈ కపుల్ గత కొన్ని సంవత్సరాలుగా ఓ ఛానల్ లో ప్రసారమయ్యే డ్యాన్స్ ప్రోగ్రాం కలిసి చేస్తున్నారు.

ఈ షోలో వీరిద్దరి ఆన్ స్క్రీన్ రొమాన్స్ చాలా బాగుంటుంది. దానిని చూసి నిజంగానే వాళ్లు ప్రేమికులంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే.. ఎప్పటికప్పుడు తాము కేవలం స్నేహితులం మాత్రమే అంటూ వారు చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ.. దానిని మాత్రం ప్రజలు నమ్మడం లేదు.

ఇక ఈ షోలో బాగా పాపులర్ అంశం ఏదైనా ఉందంటే అది రష్మీ సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ. ఈ షో ద్వారా వీరి మధ్య ఏదో ఉందని లేచిన పుకారు... ఎంత క్లారిటీ ఎవరు ఇచ్చినా కూడా చల్లారేలా మాత్రం కనబడడం లేదు. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల స్థాయిలో వీరు పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కోరుతుంటారు.

ఇక ఈ షోలో బాగా పాపులర్ అంశం ఏదైనా ఉందంటే అది రష్మీ సుధీర్ ల మధ్య కెమిస్ట్రీ. ఈ షో ద్వారా వీరి మధ్య ఏదో ఉందని లేచిన పుకారు... ఎంత క్లారిటీ ఎవరు ఇచ్చినా కూడా చల్లారేలా మాత్రం కనబడడం లేదు. వెండితెరపై అనుష్క ప్రభాస్ ల స్థాయిలో వీరు పెళ్లి చేసుకోవాలంటూ అభిమానులు కోరుతుంటారు.

వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు అభిమానులతో లైవ్ లో మాట్లాడే సందర్భంగా కొందరు మెసేజ్ లు చేయడం విశేషం.

వీరిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుంటుందని కోరుకునేవారు కూడా చాలా మందే ఉన్నారు. ఇదే విషయాన్ని చాలాసార్లు అభిమానులతో లైవ్ లో మాట్లాడే సందర్భంగా కొందరు మెసేజ్ లు చేయడం విశేషం.

ఈ సంగతి పక్కన పెడితే..,  యాంకర్ రష్మి.. ఇప్పుడు సుధీర్ ని బాగా మిస్ అవుతోందట. ఇదే విషయాన్ని ఆమె చెప్పగా.. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

తాజాగా ఢీ కొత్త సీజన్ కోసం రష్మి, సుధీర్ మధ్య రిలేషన్‌ను మరోసారి వాడుకున్నారు నిర్వాహకులు. ఇదిలా ఉంటే తాజాగా ఢీ కొత్త సీజన్ కోసం రష్మి, సుధీర్ జంటను విడదీసారు నిర్వాహకులు. కొన్ని సీజన్స్ నుంచి ఇద్దరూ ఒకే టీంలో ఉన్నారు. టీం లీడర్స్‌గా ఉంటూ కామెడీతో పాటు డాన్సులు చేస్తూ అలరిస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు కొత్త సీజన్‌లో మాత్రం ఒకే టీం నుంచి విడిపోయి రెండు సపరేట్ టీమ్స్ అయిపోయారు. తాజాగా 'కింగ్స్‌ వర్సెస్‌ క్వీన్స్‌' అనే కాన్సెప్ట్‌తో 'ఢీ 13' ప్రారంభం కానుంది. ప్రోమో కూడా వచ్చిందిప్పుడు. ఎప్పట్లాగే శేఖర్‌ మాస్టర్‌, ప్రియమణి, పూర్ణ జడ్జిలుగా.. హైపర్‌ ఆది, సుధీర్‌, రష్మి టీమ్ లీడర్స్‌గా ఉన్నారు.

వర్షిణి ప్లేస్‌లో మాత్రం టిక్ టాక్ ఫేమ్ దీపిక పిల్లి వచ్చింది. ఇదిలా ఉంటే టీం లీడర్స్ అంతా కలిసి డాన్సులు చేసారు. ఆ తర్వాత 'సెలబ్రేషన్స్‌ ఎంత బాగున్నాయో చూడండి. ఈ రౌండ్‌లో ఎవరు గెలిచారో ఎవరికీ తెలీదు' అని ప్రదీప్ అనగానే.. 'కాదు ప్రదీప్‌.. ఎంత పోటీ ఉన్నాసరే అందరం కలిసి డ్యాన్స్‌ చేస్తే వచ్చే కిక్కే వేరు' అని రష్మి చెప్పింది.

ఆ తర్వాత ఐ మిస్ యూ సుధీర్ అని రష్మీ చెప్పగా.. 'నిన్ను తరచూ మిస్‌ అవుతూనే ఉంటాను నా అదృష్ట దేవత' అంటూ చెప్పాడు. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?