వర్షిణి అందాలకు ఘాటెక్కువంట.. రెడ్‌ స్లీవ్‌లెస్‌ గౌన్‌లో `కామెడీస్టార్స్` బ్యూటీ సయ్యాటలు!

First Published Apr 22, 2021, 7:19 PM IST

`కామెడీ స్టార్స్` బ్యూటీ వర్షిణి సౌందరాజన్‌ తన అందాల్లోనూ ఘాటుని పరిచయం చేస్తుంది. `కామెడీ స్టార్స్` షో కోసం ఈ అమ్మడు రెడ్‌స్లీవ్‌ లెస్‌గౌనులో పరువాలు పోయింది. సయ్యాటలు ఆడింది. ఈ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లకి హీటెక్కించింది.