పవన్,ఎన్టీఆర్, చిరు, ప్రభాస్, మహేష్, అల్లు అర్జున్, చరణ్... ఖాళీ దొరికితే ఈ స్టార్స్ చేసే పనులు తెలుసా!

First Published May 25, 2021, 3:54 PM IST


స్టార్ హీరోలకు అస్సలు తీరిక ఉండదు. షూటింగ్స్, మీటింగ్స్, ఈవెంట్స్, స్టోరీ సిట్టింగ్స్ ఇలా అనేక వ్యవహారాలు వారి దినచర్యలో భాగంగా ఉంటాయి. చాలా అరుదుగా మాత్రమే స్టార్స్ కి ఖాళీ సమయం దొరుకుతుంది. అరుదుగా దొరికే ఆ కొద్ది సమయంలో తమకు నచ్చిన పనులు చేస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు స్టార్స్. మరి మన టాలీవుడ్ స్టార్స్ అయిన చిరంజీవి, పవన్, ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్, చరణ్, అల్లు అర్జున్ ఖాళీ సమయాల్లో ఏమీ చేస్తుంటారో చూద్దాం..