నిహారిక మ్యారేజ్‌ కోసం మెగా ఫ్యామిలీ.. ఉదయ్‌పూర్‌కి చిరు, చెర్రీ, బన్నీ ప్రయాణం (ఫోటోస్‌ వైరల్‌)

First Published Dec 7, 2020, 5:41 PM IST

మెగా డాటర్ నిహారిక మ్యారేజ్‌ కి మరో రెండు రోజులే ఉంది. ఆమె రెండు రోజుల్లో ఫ్యామిలీ లైఫ్‌ని స్టార్ట్ చేయబోతుంది. ఇప్పటికే ప్రీవెడ్డింగ్‌ సందడి షురూ అయ్యింది. ఇప్పుడు మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌ పూర్‌కి క్యూ కట్టారు. స్సెషల్‌ ఫ్లైట్‌లో బన్నీ, నాగబాబు ఫ్యామిలీ వెళ్తున్నారు. మరోవైపు నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. 

శనివారం, ఆదివారాల్లో నిహారిక ప్రీ వెడ్డింగ్‌ సెలబ్రేషన్‌లో భాగంగా పెళ్లి కూతురుగా రెడీ చేశారు. మంగళస్నానం చేయించారు. ఈ సందర్భంగా జరిగిన ఈవెంట్‌ ఆకట్టుకుంది.  మెగా ఫ్యామిలీ ఇందులో సందడిచేశారు.

మరోవైపు పెదనాన్న చిరంజీవి దంపతులు నిహారికకి బట్టలు పెట్టి పెళ్ళికూతురిని చేశారు. ఈ సందర్బంగా నిహారికతో సెల్ఫీ దిగారు చిరంజీవి. ఇందులో ఆయన భారీ సురేఖ   కూడా ఉన్నారు.

ఈ ఫోటోని నాగబాబు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చెబుతూ, `ఆయన ప్రేమ.. సమయం, వయసు అనే సరిహద్దులు దాటింది. ఆయన చిరు నవ్వు ప్రతిక్షణం   వేడుకలా మారుస్తుంది` అని పేర్కొన్నారు.

మరోవైపు నాగబాబు ఎమోషనల్‌ అయ్యారు. నిహారికను పెళ్లికుమార్తెగా అలంకరించిన సమయంలో తన అన్నావదినలతో కలిసి దిగిన ఓ ఫొటోని ఇన్‌స్టా వేదికగా షేర్‌ చేస్తూ   ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టారు. `కుటుంబంగా నీకు మూలాలు అందించాం. నువ్వు ఎగరడానికి కావాల్సిన రెక్కలు తండ్రిగా ఇచ్చాను. ఆ రెక్కలు నిన్ను మరింత ఎత్తుకు   తీసుకువెళ్తాయి. అలాగే ఆ మూలాలు నిన్ను ఎప్పుడూ సంరక్షిస్తూనే ఉంటాయి. నిన్ను ప్రేమించే తండ్రిగా నీకు అందించే రెండు అద్భుతమైన బహుమతులివే. లవ్‌ యూ   నిహారిక` అని నాగబాబు పోస్ట్‌ పెట్టారు.

నిహారిక ఓ అరుదైన ఫోటోని పంచుకుంది. తన తల్లి పద్మజ ఎంగేజ్‌మెంట్‌ తరహా బ్లూ కలర్‌ చీరలో నిహారిక ముస్తాబైంది.ఈ సందర్భంగా తల్లిది, తన ఫోటో కలిపి   సోషల్‌ మీడియా పంచుకుంది. ఈ ఫోటో వైరల్‌ అవుతుంది.

ఇక ఈ నెల 9న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో గల ఉదయ్‌ విలాస్‌ హోటల్‌లో నిహారిక వివాహం గుంటూరుకి చెందిన ఐజీ ప్రభాకర్‌ రావు కుమారుడు చైతన్యతో జరుగనుంది.

ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ మొత్తం ఉదయ్‌పూర్‌కి బయలు దేరారు.

చిరంజీవి, రామ్‌చరణ్‌, ఉపాసన, సురేఖ విమానాశ్రయంలో, ఫ్లైట్‌లో దిగిన ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.

ఎయిర్‌పోర్ట్ లో చిరంజీవి ఫ్యామిలీ సందడి చేసింది.

ఫ్లైట్‌లో మాస్క్ ధరించి కూర్చున్న రామ్‌చరణ్‌

నిహారిక ఫ్యామిలీ, చైతన్య ఫ్యామిలీ కలిసి ఒకే ఫ్లైట్‌లో బయలు దేరారు. ఇందులో నాగబాబు, వరుణ్‌ తేజ్‌, పద్మజ, అలాగే ప్రభాకర్‌రావు, ఆయన సతీమణి, వరుడు చైతన్య ఉన్నారు.

మరోవైపు స్పెషల్‌ ఫ్లైట్‌లో అల్లు అర్జున్‌ ఫ్యామిలీ బయలు దేరింది.

ఇందులో అల్లు అరవింద్‌, ఆయన సతీమణి, అలాగే బన్నీ భార్య స్నేహారెడ్డి, వారి పిల్లలున్నారు.

స్పెషల్‌ ఫ్లైట్‌ వద్ద దిగిన ఫోటోలను సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు.

అల్లు అర్జున్‌ ఎయిర్‌పోర్ట్ కి వస్తున్న దృశ్యం.

ఫ్లైట్‌లో బన్నీ ఫ్యామిలీ. తనయుడితో సరదాగా అల్లు అర్జున్‌.

ఉదయ్‌పూర్‌కి వెళ్తున్న నిహారిక, చైతన్య ఫ్యామిలీ మెంబర్స్ ఎయిర్‌పోర్ట్ లో సందడి

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?