నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో పవన్ హంగామా.. కుర్రాడిగా మారిపోయిన చిరు..(ఫోటోస్‌)

First Published Dec 9, 2020, 12:32 AM IST

నిహారిక ప్రీవెడ్డింగ్‌ పార్టీలో పవన్‌ కళ్యాణ్‌, చిరంజీవి, బన్నీ, రామ్‌చరణ్‌ సందడిచేశారు. ముఖ్యంగా పవన్‌, చిరు హైలైట్‌గా నిలిచారు. పవన్‌ రావడంతో మ్యారేజ్‌ సెలబ్రేషన్‌కి కొత్త కళ వచ్చింది. ఇక చిరంజీవి టీషర్ట్ ధరించి కుర్రాడిగా మారిపోయాడు. ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఫోటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 
 
కాబోయే భర్తతో కలిసి చిందేస్తున్న నిహారిక

కాబోయే భర్తతో కలిసి చిందేస్తున్న నిహారిక

చైతన్యతో ఫన్నీ టైమ్‌లో నిహారిక

చైతన్యతో ఫన్నీ టైమ్‌లో నిహారిక

మెగాఫ్యామిలీ మొత్తం గ్రూప్‌ ఫోటో

మెగాఫ్యామిలీ మొత్తం గ్రూప్‌ ఫోటో

బన్నీతో రీతూ వర్మ

బన్నీతో రీతూ వర్మ

నూతనజంటతో మెగా హీరోలు

నూతనజంటతో మెగా హీరోలు

కాబోయే వధువరులతో పవన్‌

కాబోయే వధువరులతో పవన్‌

మెగా ఫ్యామిలీ హీరోల గ్రూప్‌ ఫోటో. పవన్‌ కూడా ఉన్నారు.

మెగా ఫ్యామిలీ హీరోల గ్రూప్‌ ఫోటో. పవన్‌ కూడా ఉన్నారు.

ప్రీ వెడ్డింగ్‌లో పవన్‌ సందడి.

ప్రీ వెడ్డింగ్‌లో పవన్‌ సందడి.

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ ని తిలకిస్తున్న పవన్‌

ఉదయ్‌పూర్‌ ప్యాలెస్ ని తిలకిస్తున్న పవన్‌

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ, చిరంజీవి, పవన్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ, చిరంజీవి, పవన్‌, వరుణ్‌ తేజ్‌ తదితరులు

నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న పవన్‌

నూతన వధువరులను ఆశీర్వదిస్తున్న పవన్‌

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

నిహారిక ప్రీ వెడ్డింగ్‌ పార్టీలో మెగా ఫ్యామిలీ

పవన్‌తో సాయితేజ్‌ ఫన్నీ టైమ్

పవన్‌తో సాయితేజ్‌ ఫన్నీ టైమ్

మెగా ఫ్యామిలీ ఫోటో

మెగా ఫ్యామిలీ ఫోటో

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?