హద్దులు చెరిపేస్తున్న `చిలసౌ` బ్యూటీ.. రచ్చ మామూలుగా లేదుగా!

First Published 3, Apr 2020, 12:19 PM

అక్కినేని యంగ్ హీరో సుశాంత్ హీరోగా తెరకెక్కిన చిలసౌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన భామ రుహానీ శర్మ. మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ పంజాబీ బ్యూటీ తొలి సినిమాతో ఎంతో పద్దతిగా హుందాగా కనిపించింది. అయితే అదే ఇమేజ్‌కు ఫిక్స్ అయిపోతుందేమో అనుకున్నారు. కానీ తరువాత సోషల్ మీడియాలో మాత్రం అన్ని హద్దులను చెరిపేస్తుంది ఆ బ్యూటీ. హాట్ హాట్ ఫోటోలతో సోషల్ మీడియాలో రచ్చచేస్తోంది.

రుహనీ శర్మ 1994 సెప్టెంబర్ 18న హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో జన్మించింది. చదువుకునే రోజుల్లోనే గ్లామర్ ఫీల్డ్ మీద ఇంట్రస్ట్‌తో మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ బ్యూటి.

తమిళ సినిమా కడైసీ బెంచ్‌ కార్తీ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన ఈ బ్యూటీ చిలసౌ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది.

సినిమాల్లోకి రాకముందు పంజాబీ మ్యూజిక్ వీడియోస్‌ క్లాస్‌ రూమ్‌, కుడి తూ పటాకా లలో నటించింది.

ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది ఈ బ్యూటీ. అంతేకాదు బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా రెడీ అవుతోంది.

చిలసౌ సినిమాలో రుహనీ చెప్పిన `ప్రతీ ఒక్కడికీ కత్రినా కైఫ్‌ కావాలి, బట్ ఎవడూ రణబీర్‌ కపూర్‌లా ఉండడు` అనే డైలాగ్ ఓ రేంజ్‌లో సక్సెస్ అయ్యింది.

చిలసౌ సినిమాలో హీరోయిన్‌ క్యారెక్టర్ నేచురల్‌గా ఉండాలని భావించిన దర్శక నిర్మాతలు రుహనిని మేకప్ లేకుండా నటించాలని కోరారు. అందుకు అంగీకరించిన ఈ భామ సినిమా అంతా మేకప్‌ లేకుండానే నటించింది.

ఇక సోషల్ మీడియాలో ఈ భామ చేసే రచ్చ అంతా ఇంతా కాదు. తెర మీద ఎంతో పద్దతిగా కనిపించిన రుహని సోషల్ మీడియాలో మాత్రం ఓ రేంజ్‌లో గ్లామర్‌ ఒలకబోస్తుంది.

క్లీవేజ్‌ షో నుంచి బికినీ స్టిల్స్‌ వరకు అన్ని రకాలుగా అభిమానులను అలరిస్తోంది రుహనీ శర్మ.

loader