ఓ బిడ్డ ఐసీయూలో.. మరో బిడ్డ అంత్యక్రియలు.. ఆ గుండెకోత వర్ణించలేం..సెలీనా జైట్లీ భావోద్వేగం

First Published 20, Nov 2020, 2:02 PM

ఓ బిడ్డ ఐసీయూలో ఉంటే, మరో బిడ్డ అంత్యక్రియలు నిర్వహించాల్సి వస్తే.. అది ఎంత నరకమో ఊహించుకుంటేనే మనసు చలించిపోతుంది. కానీ ఇలాంటి బాధని బాలీవుడ్‌ నటి సెలీనా జైట్లీ అనుభవించారు. ఆ గుండెకోత ఎంత దారుణంగా ఉందో తన మాటల్లోనే తెలిపారు.

బాలీవుడ్‌లో నటిగా, మోడల్‌గా, గ్లామర్‌ సెక్సీ బ్యూటీగా రాణిస్తున్న సెలీనా జైట్లీ 2001లో ఫెమినా మిస్‌ ఇండియాగా టైటిల్‌ గెలుపొంది పాపులర్‌ అయ్యారు. ఆ తర్వాత సినిమాల్లోకి అడుగుపెట్టి పలు చిత్రాల్లో నటించారు.

అయితే ఎక్కువగా మోడల్‌గా, సెక్సీ అందాల ఆరబోతతో, అడల్ట్ కంటెంట్‌ వీడియోస్‌ చేస్తూ యావత్‌ ఇండియన్‌ ఆడియెన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్న సెలీనా జైట్లీ ఈ నెల 17న వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డేని పురస్కరించుకుని పలు ఆసక్తికర అంశాలను పంచుకుంది.

నెలలు నిండకుండానే ఏటా లక్షలాది మంది శిశువులు జన్మిస్తున్నారు. వారు ఫేస్‌ చేసే సమస్యల గురించి అవగాహన కల్పించేందుకు నవంబర్‌ 17, 2011న వరల్డ్ ప్రీ మెచ్యూరిటీ డేని క్రియేట్‌ చేశారు. ఇది చాలా తీవ్రమైన సమస్య. అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని అధిగమించవచ్చు` అని తెలిపింది.

నెలలు నిండకుండానే పుట్టిన చిన్నారులను ఉంచే ప్రత్యేక ఐసీయూ(నియోనటల్‌ కేర్‌)లో శిశువులను ఉంచినప్పుడు తల్లిదండ్రులు గుండె ధైర్యంతో ఉండాలి. చనుబాలు  పట్టించడం, వైద్యులపై పూర్తి నమ్మకం ఉంచగలిగితే అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. మా విషయంలో అది నిరూపితమైందని తెలిపింది.

ఓ బిడ్డ ఎన్‌ఐసీయూలో ఉండగా, మరో బిడ్డ అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాల్సి వచ్చింది. నెలలు నిండకుండానే జన్మించిన మా ఇంకో అబ్బాయి షంషేర్‌ గుండె జబ్బుతో మరణించాడు. దీంతో తీవ్ర మనోదేనకు గురయ్యాం. ఆ గుండెకోత వర్ణించలేం. దుబాయ్‌లో వైద్యుల నిర్విరామ కృషి వల్ల ఆర్ధర్‌ హాగ్‌ మాతోపాటు ఇంటికి రాగలిగాడు. కొన్ని సమస్యలు ఎదురైనా ప్రస్తుతం తను బాగానే ఉన్నాడని చెప్పింది.

విన్‌స్టన్‌ చర్చిల్‌, ఆల్బర్ట్ ఐన్‌స్టీన్‌ లాంటి ప్రముఖులతోపాటు మా ఆర్ధర్‌ కూడా ప్రీ మెచ్యూర్‌ బేబీనే. మా ఆర్డర్‌కి మీ ఆశీర్వాదాలు కావాలి. ప్రేమ కావాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తే, మీ ప్రీమెచ్యూర్‌ బేబీలు కూడా ఆర్థర్‌ లాగే చలాకీగా మారిపోతారని తెలిపింది సెలీనా.

మిస్‌ యూనివర్స్‌ పోటీల్లోనూ నాలుగో రన్నరప్‌గా నిలిచిన సెలీనా, మోడల్‌గా రాణిస్తున్న తరుణంలోనే 2003లో బాలీవుడ్‌లో `జనాషీన్‌` అనే థ్రిల్లర్ సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చింది.

`ఖేల్‌`, `సిల్‌సిలే`, `నో ఎంట్రీ`,  `జిందా`, `టామ్‌, డిక్‌ అండ్‌ హర్రీ`, `రెడ్‌`, `హే బేబీ`, `గోల్‌మాల్‌ రిటర్న్స్` , `హలో డార్లింగ్‌`, శ్రీమతి`, `విల్‌ యు మ్యారీ మీ` వంటి చిత్రాల్లో నటించి మెప్పింది.

హీరోయిన్‌గానే కాదు, హాట్‌ అందాలతో ఫోటో షూట్‌లతో భారీ ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలను చూసేందుకు నెటిజన్లు ఎగబడతారని చెప్పొచ్చు.

ఈ క్రమంలోనే సెలీనా 2011లో పీటర్‌ హాగ్‌ అనే విదేశీయుడిని పెళ్లి చేసుకుంది. ఈ జంటకు 2012లో కవలలు విన్‌స్టన్‌, విరాజ్‌ జన్మించారు. ఐదేళ్ల తర్వాత 2017లో మరోసారి కవలలే షంషేర్‌, ఆర్థర్ జన్మించారు. షంషేర్‌ గుండె సంబంధిత సమస్యలతో మృతి చెందారు.