బ్రహ్మీ రేర్‌ ఫోటోస్‌ః చిరు, పవన్‌, ప్రభాస్‌, ఎన్టీఆర్‌, బన్నీ, మహేష్‌, అనుష్క, సమంత, చరణ్‌లతో..

First Published Feb 1, 2021, 3:03 PM IST

హాస్య బ్రహ్మా బ్రహ్మానందం నేడు(సోమవారం)తన 65వ పుట్టిన రోజుని జరుపుకుంటున్నారు. మూడున్నర దశాబ్దాలుగా నవ్వులు పండిస్తూ నవ్వుల రారాజుగా వెలుగుతున్నారాయన. హాస్యనటుడికి ఒక స్టార్‌ ఇమేజ్‌ని తీసుకొచ్చి హీరోల స్థాయిలో నిలబెట్టిన ఘనత బ్రహ్మీ సొంతం. బర్త్ డే సందర్భంగా చిరు, మహేష్‌, పవన్‌, ప్రభాస్‌, బన్నీ, ఎన్టీఆర్, చరణ్‌, రామ్‌, సమంత, అనుష్క ఇలా హీరోలతో పలు అరుదైన ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.