బాలీవుడ్‌ నటి నికితా శర్మ కిక్కెక్కించేలా ఎద అందాల షో..ఫోటోస్‌ వైరల్‌

First Published 10, Nov 2020, 9:11 PM

హిందీ టెలివిజన్‌ నటి, మోడల్‌ నికితా శర్మ హిందీ ఆడియెన్స్ ని విశేషంగా అలరిస్తుంది. టీవీ ఆడియెన్స్ నే కాదు.. నెటిజన్లని కూడా సైతం మెస్మరేజ్‌ చేస్తుంది. ఎప్పటికప్పుడు గ్లామర్‌ ఫోటోలతో కనువిందు చేస్తుంది.

నికితా శర్మ హిందీలో `దో దిల్‌ ఏక్‌ జాన్‌ ఆన్‌ లైఫ్‌ ఓకే`, `స్వరాగిని`, `శక్తి` వంటి సీరియల్స్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఢిల్లీకి చెందిన ఈ సెక్సీ భామ ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేసి తన తండ్రి వ్యాపారాలను చూసుకునేది.

ఈ క్రమంలో తనకు ఇష్టమైన ఫ్యాషన్‌ రంగంలోకి అడుగుపెట్టి మోడల్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. 2008లో మిస్‌ ఎయిర్‌ హోస్టెస్‌ అకాడమీ టైటిల్‌ని గెలుచుకుంది.

2012లో ఇండియన్‌ ప్రిన్సెస్‌ బ్యూటీ పీగెంట్‌లో పాల్గొని విన్నర్‌గా నిలిచింది. అదే ఏడాది ఎన్‌లైటెన్‌ ఇండియా మేగజీన్‌ కవర్‌పేజ్‌కి ఎక్కింది. ఇదే నికితా శర్మ లైఫ్‌ టర్నింగ్‌ తీసుకుంది.

మోడల్‌గా అందాల ఫోటోలతో రెచ్చిపోయింది. ఇలా టీవీ అవకాశాలు వరించాయి.

మోడల్‌గా ఉన్నప్పుడే కమర్షియల్‌ యాడ్స్ చేసింది. మరింత పాపులర్‌ అయ్యింది. `కోకా కోలా`, `ఇన్వర్టీస్‌ యూనివర్సిటీ`, `గ్లోవని`, `టీవీఎస్‌ స్కూటీ`, `లేస్‌` వంటి యాడ్స్ చేసింది.

2013లో టీవీ రంగంలోకి అడుగుపెట్టిందీ హాట్‌ బ్యూటీ నికితా. తొలుత `వి ది సీరియల్‌`లో మెరిసింది. తొలి సీరియల్‌లో తన నటనకి మంచి గుర్తింపు రావడంతో వరుసగా ఆమెని టీవీ సీరియల్‌ అవకాశాలు వరించాయి.

ఆ ఏడాది `వి ది సీరియల్‌`, `ది దిల్‌ ఏక్‌ జాన్‌`, `కాన్‌ఫెషన్స్ ఆఫ్‌ యాన్‌ ఇండియన్‌ టీనేజర్‌`లో నటించి మంచి పేరు తెచ్చుకుంది.

2014లో ఏకంగా ఏడు సీరియల్‌లో నటించడం విశేషం. `యే హై ఆషిఖీ`, `హల్లా బోల్‌`, `ప్యార్‌ ట్యూన్‌ క్యా కియా`, `ఎంటీవీ ఫనా`, `లవ్‌ బై ఛాన్స్ ` సీరియల్స్ తో టీవీ రంగంలోనే స్టార్‌ గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత `మహారక్షక్‌ దేవి`, `ఆహట్‌`, `స్వరాగిని`, `మహాంకాళి`, `శక్తి` వంటి సీరియల్స్ లో నటించింది.

ప్రస్తుతం `అక్బర్‌ కా బాల్‌ బిర్బల్‌` సీరియల్‌లో నాగిన్‌ రోల్‌ పోషిస్తుంది. ఇది విశేష ఆదరణ పొందుతుంది. ముఖ్యంగా నాగిన్‌గా నికితా శర్మ నటన కట్టిపడేస్తుంది. టీవీ ఆడియెన్స్ కి మరింత దగ్గర చేసింది.

టీవీ సీరియల్స్ లో నటిస్తూనే సినిమా ఛాన్స్ ల కోసం వెయిట్‌ చేస్తుంది.

ఇక గ్లామర్‌ విషయంలో ఏమాత్రం తగ్గడం లేదీ సెక్సీ బ్యూటీ.

బికినీ ఫోటోలతో రెచ్చిపోయింది. ఎద అందాలను నెటిజన్లకు ఎరగా వేస్తూ తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. ఆమె పంచుకునే అందాల ఫోటోలను తిలకిస్తూ నెటిజన్లు తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు.