బీచ్‌లో రెచ్చిపోయిన ముద్దుగుమ్మ.. బికినీలో అందాలు ఆరబోస్తూ!

First Published 31, Mar 2020, 5:10 PM

బాలీవుడ్‌ బ్యూటీ ఊర్మశీ రౌతేలా తాజాగా తన ఇన్‌ స్టాగ్రామ్ పేజ్‌లో ఓ హాట్ ఫోటోను షేర్ చేసింది. క్వారెంటైన్‌ టైంలో బోర్ ఫీల్ అవుతున్న అభిమానుల కోసం ఆటవిడుపుగా బికినీలో బీచ్‌ ఒడ్డున దిగిన ఓ సెక్సీ పోజ్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇంటర్‌ నెట్‌ ను షేక్‌ చేస్తోంది.

ఊర్మశీ మోడల్‌గా అవార్డులు అందుకున్న అతి పిన్నవయస్కురాలు. అంతేకాదు 2015లో మిస్ట్ దివా అవార్డు అందుకున్న ఈ భామ మిస్‌ యూనివర్స్‌ పోటిల్లో భారత్‌ తరపున బరిలో నిలిచింది.

ప్రస్తుతం బాలీవుడ్‌ లో వరుస అవకాశాలతో యమా బిజీగా ఉన్న ఈ బ్యూటీ ప్రపంచంలోని టాప్‌ మోడల్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకోవటం విశేషం.

బాలీవుడ్‌లో సింగ్ సాబ్‌ ద గ్రేట్ అనే సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టింది ఊర్మశీ. తరువాత ఇంటర్‌నేషనల్‌ వీడియో ఆల్బమ్‌ ఫీట్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

బాలీవుడ్‌లో వరుసగా సనమ్‌ రే, గ్రేట్ గ్రాండ్ మస్తీ, కాబిల్‌, హేట్‌ స్టోరి 4 లాంటి సినిమాలతో కుర్రకారు మతులు పోగొట్టింది.

చిన్న వయసులో చదువుల్లో ముందుండటంతో ఆమె ఇంజనీరింగ్ చేయాలనుకుంది. కానీ విధి ఆమెను మోడలింగ్ వైపు నడిపించింది. అదే ఆమెను మిస్ ఇండియా అవార్డును అందుకునే చేసింది.

చిన్నతనం నుంచి క్రీడల్లోనూ ముందుండే ఊర్వశీ రౌతేలా, జాతీయ స్థాయి బాస్కెట్‌ బాల్ టోర్నమెంట్స్‌లోనూ పాల్గొంది.

డ్యాన్సింగ్ లోనూ ఊర్మశీకి మంచి ప్రవేశం ఉంది. కథక్‌, భరతనాట్యం లాంటి ట్రెడిషనల్ డ్యాన్స్‌ ఫామ్స్‌ తో పాటు జాజ్‌, బెల్లీ డ్యాన్స్‌, బాలెట్‌, హిప్‌ హాప్ లాంటి డ్యాన్స్‌ ఫామ్స్‌ కూడా నేర్చుకుంది.

చిన్న వయసులోనే మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టడంతో ఏకంగా రెండు సార్లు మిస్ ఇండియా యూనివర్స్ అవార్డును అందుకోగలిగింది. ఊర్వశీ. 2012, 2015 సంవత్సరాల్లో ఆమె మిస్‌ ఇండియాగా ఎంపికైంది.

గ్లామర్ రంగంలో ఎంత బిజీగా ఉన్నా.. తన పేరు మీదే ఓ ఫౌండేషన్‌ ను స్థాపించి దాని ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తోంది. విద్యా వైద్యం లాంటి రంగాల్లో ప్రముఖంగా ఆమె కృషి చేస్తోంది.

loader