43 ఏళ్ల వయసులో వన్నె తరగని వంపులు.. బికినీలో హాట్ యోగా!

First Published 19, May 2020, 11:21 AM

నాగార్జున సరసన స్పెషల్ సాంగ్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ పూజా బత్రా. సిసింద్రీ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసిన ఈ బ్యూటీ, తరువాత దాసరి అరుణ్‌ హీరోగా తెరకెక్కిన గ్రీకు వీరుడు సినిమాతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కు పరిచయం అయింది పూజా. తరువాత తమిళ హిందీ సినిమాలో బిజీ అయిన ఈ బ్యూటీ. ప్రస్తుతం టెలివిజన్‌ షోలతో బిజీగా ఉంది. వెండితెర మీద పెద్దగా బిజీగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.

లిరిల్ సోప్‌ యాడ్‌తో పాపులర్ అయిన పూజా బాత్రా

లిరిల్ సోప్‌ యాడ్‌తో పాపులర్ అయిన పూజా బాత్రా

ఇండియాలో హెడ్‌ అండ్ షోల్డర్స్‌కు తొలి మోడల్‌ పూజానే

ఇండియాలో హెడ్‌ అండ్ షోల్డర్స్‌కు తొలి మోడల్‌ పూజానే

దాదాపు 250కి పైగా మోడలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్న పూజా

దాదాపు 250కి పైగా మోడలింగ్ ఈవెంట్స్‌లో పాల్గొన్న పూజా

1993లో ఇండియా ఏసియా ఫసిఫిక్‌గా గెలుపొందిన పూజ

1993లో ఇండియా ఏసియా ఫసిఫిక్‌గా గెలుపొందిన పూజ

ఇండియ ాలో టాప్‌ మోడల్‌గా గుర్తింపు

ఇండియ ాలో టాప్‌ మోడల్‌గా గుర్తింపు

పరాగ్‌ సారీస్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పూజా

పరాగ్‌ సారీస్‌కు అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న పూజా

చదువు పూర్తి చేసేందుకు ఎన్నో సినిమా అవకాశాలు వదులుకున్న పూజా

చదువు పూర్తి చేసేందుకు ఎన్నో సినిమా అవకాశాలు వదులుకున్న పూజా

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన పూజా

తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటించిన పూజా

నాటక రంగంలోనూ ప్రవేశం ఉన్న పూజ, విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చింది.

నాటక రంగంలోనూ ప్రవేశం ఉన్న పూజ, విదేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చింది.

18  ఏళ్ల వయసులోనే మిస్‌ ఏసియా ఫసిఫిక్‌ అవార్డు

18  ఏళ్ల వయసులోనే మిస్‌ ఏసియా ఫసిఫిక్‌ అవార్డు

నటుడు నవాబ్‌ షాను రెండో వివాహం చేసుకున్న పూజ

నటుడు నవాబ్‌ షాను రెండో వివాహం చేసుకున్న పూజ

ఆర్థోపెడిక్‌ డాక్టర్ సోనూ అహ్లువాలియాతో ఎనిమిదేళ్ల కాపురం తరువాత విడాకులు

ఆర్థోపెడిక్‌ డాక్టర్ సోనూ అహ్లువాలియాతో ఎనిమిదేళ్ల కాపురం తరువాత విడాకులు

ఎయిడ్స్ బాధితులు, అనాథ బాలలకోసం చారిటీ కార్యక్రమాలు చేస్తున్న పూజ

ఎయిడ్స్ బాధితులు, అనాథ బాలలకోసం చారిటీ కార్యక్రమాలు చేస్తున్న పూజ

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

(Photo Credit: Instagram) పూజా బాత్రా

loader