అమిర్‌, కరణ్‌, దీపిక, సోనమ్‌.. దారుణంగా ట్రోల్‌కి గురైన బాలీవుడ్‌ సెలబ్రిటీలు

First Published 9, Nov 2020, 9:21 PM

సెలబ్రిటీల ట్రోలింగ్‌ కూడా ఇప్పుడో ట్రెండ్‌ అయింది. వివాదాస్పద కామెంట్లు చేయడం, ఏదైనా హాని కలిగించే అంశాలు చేయడం, కించపరిచేలా చేయడం వంటి వాటిని అభిమానులు, నెటిజన్లు ట్రోల్‌ చేస్తుంటారు. అలా ట్రోల్‌ అయిన బాలీవుడ్‌ సెలబ్రిటీలెవరో ఓ సారి చూద్దాం.

తాజాగా అక్షయ్‌ కుమార్‌ భార్య, ట్వింకిల్‌ ఖన్నా ట్రోల్‌కి గురయ్యింది. `లక్ష్మిబాంబ్‌` చిత్ర పోస్టర్‌లో ట్వింకిల్‌ ఖన్నా ఫోటో పెట్టి మార్ఫింగ్‌ చేసి, ఆమెకి బ్లూ కలర్‌ జోడించి నుదుట ఎర్రని బొట్టు పెట్టారు. అంతటితో ఆగడం లేదు `ట్వింకిల్‌బాంబ్‌` అనే టైటిల్‌ పెట్టి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసి ట్రోలింగ్‌ చేస్తున్నారు. దీనిపై ట్వింకిల్‌ ఖన్నా ఫైర్‌ అయ్యారు. ఘాటుగా రిప్లై ఇచ్చారు.

అమిర్‌ ఖాన్‌ `భజ్‌రంగి భాయిజాన్‌`, `కట్టి బట్టి` సినిమాలు చూశాక కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆయన సోషల్‌ మీడియాలో ట్రోల్‌ అయ్యారు.

డ్రగ్స్ కేసులో దీపికా పదుకొనెని ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియాలో విమర్శలు గుప్పించారు.

అనుష్క శర్మ తాను వాడే లిప్‌స్టిక్‌ విషయంలో ట్రోల్‌కి గురయ్యింది.

కంగనా రనౌత్‌ అనేక విషయాల్లో ట్రోల్‌ అయ్యారు. సుశాంత్‌ కేసు మహారాష్ట్ర ప్రభుత్వంతో వివాదం విషయంలో, రైతులకు సంబంధించిన కేంద్రం తెచ్చిన చట్టంపై విమర్శించిన సందర్బంగా, అంతకు ముందు చాలా సార్లు ట్రోల్‌ అయ్యారు.

ఇక ఇటీవల సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం సమయంలో అనేక మంది సెలబ్రిటీలు ట్రోల్‌కి గురయ్యారు. ముఖ్యంగా కరణ్‌ జోహార్‌ని దారుణంగా ట్రోల్‌ చేశారు. వారసులకే అవకాశాలిస్తారని, కొత్త వారికి అవకాశాలివ్వరని ఓ రేంజ్‌లో సోషల్‌ మీడియాలో ఆడుకున్నారు.

సోనాక్షి సిన్హా అబి ఏబి బస్‌ క్యాంపెయిన్‌ సమయంలో ట్రోల్‌కి గురయ్యారు. ట్విట్టర్‌ నుంచి కూడా వెళ్లిపోయారు.

సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని సైతం ట్రోల్‌కి గురయ్యింది. ఆయన మరణానికి రియానే కారణమనే విమర్శలు వచ్చాయి.

అలియా భట్‌ ఐక్యూ విషయంలో ట్రోల్‌కి గురయ్యారు. కరణ్‌ జోహార్‌ కాఫీ విత్‌ కరణ్‌ షోలో అడిగిన ఓ ప్రశ్నకి తప్పుడు సమాధానం చెప్పి  విమర్శలు ఎదుర్కొంది.

వీరితోపాటు రకుల్‌  ప్రీత్‌ సింగ్‌, సారా అలీ ఖాన్‌, శ్రద్ధా కపూర్‌లను సైతం డ్రగ్స్ కేసులో ట్విట్టర్‌ వేదికగా ఓ రేంజ్‌లో ట్రోల్‌ చేస్తూ ఆడుకున్నారు. దీనిపై రకుల్‌ కేసు కూడా పెట్టారు.

ఆ తర్వాత నెపోటిజం పేరుతో సోనమ్‌ కపూర్‌ని ట్రోల్‌ చేశారు. `మీ తండ్రి అనిల్‌ కపూర్‌ లేకపోతే నువ్వు ఎక్కడ ఉండేదానివో` అంటూ ట్రోల్‌ చేశారు. దీనిపై కూడా సోనమ్‌ ఘాటుగానే స్పందించారు. అంతేకాదు ఆమె ఫ్యాషన్‌ విషయంలోనూ ట్రోల్‌కి గురయ్యింది.

విద్యా బాలన్‌ ధరించే డ్రెస్సుల విషయంలో ట్రోల్‌కి గుర్యింది. అయినప్పటికీ తాను మాత్రం చాలా వరకు శారీలోనే కనిపిస్తుంది.

loader