ఈ హీరోయిన్ల డ్రెస్ రేటు ఎంతో తెలిస్తే నోరెళ్ళబెట్టల్సిందే!

First Published 24, Apr 2020, 1:39 PM

బాలీవుడ్‌ సినీ పరిశ్రమ ఎన్నో అరుదైన ఘనతలు సాధించింది. అత్యథిక చిత్రాలు నిర్మిస్తున్న సినీ ఇండస్ట్రీలలో బాలీవుడ్‌ అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇక ఈ ఇండస్ట్రీలో హీరో హీరోయిన్లకు ఉండే క్రేజ్‌, ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా వాళ్ల యాక్టింగ్ కన్నా వాళ్ల డ్రెస్సింగ్ స్టైల్‌కే చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. తెర మీదే కాదు తెర వెనుక కూడా స్టైలిష్‌గా గ్లామరస్‌గా కనిపించేందుకు భారీగా మొత్తాలు వెచ్చిస్తున్నారు. కొన్ని అకేషన్స్‌ కోసం లక్షలు ఖర్చు పెట్టి డ్రెస్ అవుతున్నారు తారలు. అలా లక్షలు ఖర్చుపెట్టి డ్రెస్‌ అయిన అందాల భామ మీద ఓ లుక్కేద్దాం.

అందరికంటే ఖరీదైన డ్రెస్‌లో మెరిసిన అందాల భామ ఊర్వశీ రౌతేలా. తన కజిన్‌ పెళ్లి కోసం ఈ భామ ఏకంగా 83 లక్షల రూపాయల చీరను ధరించింది.

క్యూట్ బ్యూటీ అలియా భట్‌ స్టార్‌ హీరోయిన్లకు కూడా దిమ్మ తిరిగే రేంజ్‌ కాస్ట్‌ లీ డ్రెస్‌లో ఐఫా వేడుకకు హాజరైంది. ఆ కార్యక్రమంలో దాదాపు 23 లక్షల రూపాయల ఖరీదైన డ్రెస్‌లో మెరిసింది.

బాలీవుడ్ బెబో కరీనా కపూర్‌ కూడా కాస్ట్‌లీ డ్రెస్‌లో మెరిసింది. సోహా అలీఖాన్‌ బుక్‌ లాంచ్‌ కార్యక్రమానికి 5 లక్షలకు పైగా ఖరీదైన డ్రెస్‌ను ధరించి హాజరైంది. బిభూ మొహపాత్ర ఈ డ్రెస్‌ను డిజైన్ చేశాడు.

ప్రపంచ సుందరి ఐశ్వర్య కూడా ఖరీదైన డ్రెస్‌లో సందడి చేసింది. మూడున్నర లక్షల రూపాయల విలువైన టుక్సెడో గౌన్‌లో అంబానీ ఇంట్లో పార్టీకి హాజరైంది ఐష్‌.

2017 కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌కు హాజరైన దీపికా పదుకొనే 5 లక్షలకు పైగా ఖరీదైన డ్రెస్‌లో తళుక్కుమంది. అప్పుడు ఈ డ్రెస్‌ కేన్స్‌ రెడ్‌ కార్పెట్‌పై ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివాదాస్పద నటి కంగనా రనౌత్‌ కూడా కాస్ట్‌లీ డ్రెస్‌లో సందడి చేసింది. ఓ ప్రైవేట్‌ ఈవెంట్ కోసం 2 లక్షల ఖరీదైన డ్రెస్‌లో సందడి చేసింది. న్యూయార్క్‌ కు చెందిన బిభు మొహపాత్ర ఈ డ్రెస్‌ను డిజైన్‌ చేశాడు.

బాలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయి హాలీవుడ్‌లోనూ సత్తా చాటిన అందాల భామ ప్రియాంక చోప్రా. ఈ భామ 2017లో యూనిసెఫ్‌ నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం 3 లక్షల రూపాయల డ్రెస్‌ ధరించింది. క్రిస్టియన్‌ సిరియానో డిజైన్‌ చేసిన ఆ డ్రెస్‌ అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది.

loader