ఐదేళ్ల తర్వాత బిగ్‌బాస్ కంటెస్టెంట్ లాస్య, రవి హోస్ట్ గా సందడి.. వీడియో వైరల్
First Published Jan 4, 2021, 1:44 PM IST
ఒకప్పుడు యాంకర్ రవి, యాంకర్ లాస్య జోడి టీవీ షోస్‌లో బాగా ఆకట్టుకుంది. `సమ్‌థింగ్ స్పెషల్` ప్రోగ్రామ్‌లో వీరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. అయితే వీరి మధ్య ఇంకా ఏదో జరుగుతుందనే వార్త ట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత షోల నుంచి లాస్య దూరమైంది. ప్రేమించిన మంజునాథ్‌ని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మరోసారి వీరిద్దరు కలవబోతున్నారు. ఓ వీడియో వైరల్ అవుతుంది.

ఇటీవల `బిగ్‌బాస్4`లో పాల్గొని పాపులర్ అయ్యింది లాస్య. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా నిలిచింది. టాప్ టెన్‌లో నిలిచారు. ఈ పాపులారిటీని వాడుకోవాలనుకుంటుంది లాస్య. మళ్లీ టీవీ షోస్ చేయాలని నిర్ణయించుకుంది. అంతేకాదు ప్రస్తుతం ఓ షోలో మెరుస్తుంది.

ప్రస్తుతం స్టార్ మాలోనే ఓ స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇందులో యాంకర్ రవితో కలిసి ఆమె యాంకరింగ్ చేయడం విశేషం.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?