సోహైల్‌, అరియానాపై నాగార్జున ఫైర్‌.. మధ్యలో అభిజిత్‌ ఏం చేశాడు..

First Published Dec 12, 2020, 11:12 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 14వ వారం ముగింపుకి చేరుకుంది. శనివారం ఎపిసోడ్‌లో అరియానా, సోహైల్‌ వివాదాన్ని మళ్ళీ రైజ్‌ చేశారు నాగ్‌. ఇద్దరికీ క్లాస్‌ పీకాడు. అదే సమయంలో అభిజిత్‌పై పెద్ద జోక్‌ వేశాడు నాగ్‌. 
 
శనివారం నాగార్జున కాస్త స్టయిలీష్‌గా రెడీ అయ్యాడు. అనంతరం బిగ్‌బాస్‌లో నిన్న ఏం జరిగిందో చూపించారు. ఇందులో అరియానా డిస్కషన్‌ సోహైల్‌, అఖిల్‌ మధ్య మళ్ళీ  వచ్చింది. అనంతరం సోహైల్‌, అఖిల్‌ మధ్య వివాదం రాజుకుంది. ఒకరిపై ఒకరు ఫైర్‌ అయ్యారు. అనంతరం నాగార్జున ఎంట్రీ ఇచ్చారు. ఇంటి సభ్యులపై అభిప్రాయాలు పంచుకునే టాస్క్ ఇచ్చాడు. దీని ప్రకారం ఒక సభ్యుడు మిగిలిన ఐదుగురు సభ్యుల్లో నచ్చిన ముగ్గురు ఎవరు, నచ్చని వారు ఎవరు? అనేది చెప్పాలని, దీంతోపాటు వారిపై ఫస్ట్ ఇంప్రెషన్‌ ఏంటీ? ఇప్పుడు ఇంప్రెషన్‌ ఏంటీ అనేది చెప్పాలన్నారు.

మొదట హారిక చెబుతూ, అఖిల్‌, అభిజిత్‌, మోనాల్‌ నచ్చినవారని, అరియానా, సోహైల్‌ పెద్దగా నచ్చలేదని తెలిపింది. అఖిల్‌ మొదట వాహ్‌ అనిపించాడని, ఇప్పుడు మంచి  ఫ్రెండ్‌ అయ్యాడని తెలిపింది. అభిజిత్‌ గురించి చెబుతూ, ఫస్ట్ సైలెంట్‌ అనుకున్నానని, ఇప్పుడు చాలా మాస్‌ అని అర్థమైంది. మోనాల్‌, తాను ఒకేలా ఆలోచిస్తామని, ఇప్పుడు  తనకు అక్కలాగా అని తెలిపింది. అరియానా గురించి చెబుతూ, ఎక్కువ చేస్తుందనిపించిందని, సోహైల్‌ గురించి చెబుతూ, ఆగమాగంలా కనిపించాడని, ఇప్పుడూ అలానే  ఉన్నాడని తెలిపింది.

మోనాల్‌ చెబుతూ, అఖిల్‌, హారిక, సోహైల్‌ నచ్చారని, అరియానా, అభిజిత్‌ కనెక్ట్ కాలేదన్నారు. అఖిల్‌ మొదట పట్టించుకోలేదని, ఇప్పుడు సూపర్‌ అని, హారిక వాహ్‌  అనిపించిందని, ఇప్పుడు చెల్లిలాగా అని, సోహైల్‌ గుడ్‌ ఫ్రెండ్‌ అని, అరియానా ఇప్పటికీ అర్థం కావడం లేదని, అభిజిత్‌ మొదట గుడ్‌ అనిపించాడని, ఇప్పుడు ఈగో  ఉందనిపిస్తుందన్నారు.

అరియానా చెబుతూ, అభిజిత్‌, హారిక, మోనాల్‌ ఇష్టమని, అఖిల్‌, సోహైల్‌ నచ్చలేదన్నారు. అభిజిత్‌ కూల్‌ అని భావించానని, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నా, ఆయన  జెంటిల్‌మేన్‌ అని, హారిక మొదట ఎలాంటి అభిప్రాయం లేదని, బాగా కనెక్ట్ అయ్యిందని, మోనాల్‌ మొదట చిరాకులా అనిపించినా, ఇప్పుడు ఆమె చాలా కేరింగ్‌  తీసుకుంటుందన్నారు. అఖిల్‌ తొలుత కనెక్ట్ కాలేదు. గుడ్‌ ర్యాపో లేదన్నారు. సోహైల్‌ తోనూ సెట్‌ కాలేదని, ఎప్పుడూ ఏదో చిన్న డిఫరెన్స్ వస్తుందన్నారు. ఇప్పుడూ అదే  ఉందన్నారు.

ఈ సందర్భంగా సోహైల్‌, అరియానా వివాదాన్ని తీసుకొచ్చాడు. అందులో తప్పెవరిదో తేల్చి చెప్పాడు. ఇద్దరికీ క్లాస్‌ పీకాడు. సోహైల్‌ అంత కోపం పనికి రాదని, టాస్క్ లో  కంట్రోల్‌ చేసుకుని బయట ఎందుకు ఊగిపోయావని, అమ్మాయిపైపైకి వెళ్లావని ప్రశ్నించాడు. అది రాంగ్‌ బిహేవ్‌ అన్నాడు. అదే సమయంలో అరియానాకి కూడా క్లాస్‌ పీకాడు.  లేడీ కార్డ్ వాడటం సరికాదని ఆమెపై ఫైర్‌ అయ్యాడు.

అభిజిత్‌ చెబుతూ, అరియానా, సోహైల్‌, హారిక ఇష్టమని, మోనాల్‌, అఖిల్‌ నచ్చలేదన్నారు. అరియానా మొదట ఏంటీ ఈ అమ్మాయి అనుకున్నానని, ఇప్పుడు బాగా  ఆడుతుంది. కాకపోతే టాస్క్ అతిగా ఆడుతుందన్నారు. మోనాల్‌ హైపర్‌ అనిపించిందని, ఇప్పుడూ మిస్‌ కమ్యూకేషన్‌ అనిపించిందన్నారు. అఖిల్‌ గురించి చెబుతూ, మోనాల్‌  వల్ల తాము సఫర్‌ అవుతున్నామన్నారు.

అఖిల్‌ చెబుతూ, హారిక, మోనాల్‌, సోహైల్‌ నచ్చారని, అరియానా, మోనాల్‌ కనెక్ట్ కావడం లేదన్నారు. హారిక మొదట పొగరులా కనిపించిందని, ఇప్పుడు మంచి ర్యాపో  పెరిగిందన్నారు. మోనాల్‌ని మొదట పట్టించుకోలేదని, ఇప్పుడు గుడ్‌ ఫ్యామిలీ మెంబర్‌ అని చెప్పాడు. సోహైల్‌ ఆగంలా కనిపించారని, ఇప్పుడు క్లారిటీతోనే ఉంటాడని  తెలిపింది. అరియానా దెయ్యంలా అనిపించిందని, తను కూడా ఇప్పుడు కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుందన్నారు, అభిజిత్‌తో కమ్యూనికేషన్‌ సెట్‌ కావడం లేదన్నారు.

సోహైల్‌ చెబుతూ, అఖిల్‌, అభిజిత్‌, మోనాల్‌ నచ్చారని, హారిక నచ్చలేదన్నారు. అఖిల్‌ యాటిట్యూడ్‌ కనిపించిందని, కనెక్ట్ అయితే చాలా స్ట్రాంగ్‌ అని తెలిసిందన్నారు. అభిజిత్‌  అమాయకుడు అనుకున్నా అని, ఇప్పుడు చాలా ఇంటలిజెంట్‌ అని తెలిసిందన్నారు. మోనాల్‌ యాటిట్యూడ్‌గా కనిపించిందని, ఇప్పుడు సిస్టర్‌ అని తెలిపాడు. హారిక అల్లరి  పిల్ల, ఇప్పుడు గుడ్‌ఫ్రెండ్ అని, అరియానా టాస్క్ ల విషయంలోనే హైపర్‌గా ఆడుతుందన్నారు.  అంతేకాదు సోహైల్‌ జాక్‌పాట్‌ కొట్టేశాడు. ఫైనల్‌ కి ఎంపికయ్యాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?