సభ్యులపై బిగ్‌బాస్‌ ఫైర్‌.. కెప్టెన్సీ టాస్క్ రద్దు.. ఆ ముగ్గురి మధ్య కొట్లాట!

First Published 10, Nov 2020, 10:22 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 65వ రోజు ఎపిసోడ్‌ కెప్లెన్సీ టాస్క్ ప్రధానంగా సాగింది. ఈ టాస్క్‌  ఫ్రెండ్లీ గ్యాంగ్‌ మధ్య చిచ్చు పెట్టింది. సోహైల్‌, మెహబూబ్‌, అఖిల్‌ ఈ టాస్క్ లో గొడవలకు దారి తీసింది.

మొదటగా సోహైల్‌, లాస్య ఆంటీ అంటూ పిలుస్తూ సరదాగా కామెంట్‌ చేసుకున్నారు. ఆంటీ అనొద్దని లాస్య, ఇంతకు ముందు అన్న కదా అని సోహైల్‌ వాదించాడు. `ఆంటీ` అంటే నీకు యాంటీ అయిపోతా అని లాస్య అనడంతో సోహైల్‌కి దిమ్మతిరిగింది. పక్కన అరియానా ఉండి ఇందులో కల్పించుకునే ప్రయత్నం చేసింది.

ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇంటి సభ్యుల ఫోటోలతో భాస్కెట్‌ బాల్‌ ఉంటాయి. వాటిని ఒకరి బాల్‌ని మరొకరు తీసుకుని  దూరంగా ఉన్న గోల్‌లో వేయాలి.  తమ బాల్‌ని వారు తీసుకోకూడదు. ఎవరి బొమ్మతో ఉన్న బాల్‌ని చివరగా వేసినా ఆ ఫోటో ఉన్న వ్యక్తి కెప్టెన్సీ పోటీ నుంచి ఔట్‌ అవుతారు.

ఇందులో తొమ్మిది మంది తలా ఒక్కొక్కరి బాల్‌ తీసుకుని పరిగెత్తి వెళ్లారు. మోనాల్‌ బాల్‌ వేయకపోవడంతో, ఆమె లాస్య బాల్‌ పట్టుకోవడంతో లాస్య కెప్టెన్సీ నుంచి వైదొలగాల్సి ఉంటుంది.

ఇలా అరియానా, అభిజిత్‌, హారిక, అవినాష్‌ కెప్టెన్సీ  పోటీ నుంచి వైదొలిగారు.

చివరికి సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ మిగిలారు. అఖిల్‌, మెహబూబ్‌ కోసం సోహైల్‌ టాస్క్ నుంచి స్వచ్ఛందంగా వైదొలిగాడు. ఇక అఖిల్‌, మెహబూబ్‌ ఇద్దరూ తమకే కెప్టెన్సీ కావాలని వాధించుకున్నారు. ఈ క్రమంలో ఎవరి బాల్‌ వాళ్లు తీసుకున్నారు. దీంతో బిగ్‌బాస్‌ సీరియస్‌ అయ్యారు.

ఎవరికీ నెక్ట్స్ వీక్‌ ఇమ్యూనిటీ అవసరం లేనట్టుందని ఫైర్‌ అయ్యాడు. దీంతో హౌజ్‌ ఒక్కసారిగా హీటెక్కింది. సోహైల్‌, అఖిల్‌, మెహబూబ్‌ మధ్య వార్‌ ప్రారంభమైంది. ముఖ్యంగా అఖిల్‌ చాలా సీరియస్‌ అయ్యాడు. ఒకరిమధ్య ఒకరికి స్నేహం లేదని, ఇక్కడ ఎలాంటి రిలేషన్‌ లేదన్నారు. అవన్నీ ఉత్తదే అని, వంటి మాటలే అని, అందరు నటిస్తున్నారని తన ఫ్రస్టేషన్‌ వెళ్లగక్కాడు. మోనాల్‌ని కూడా వాయించాడు. తను బాగా మాట్లాడుతుంది తప్పితే, ఏనాడు తనకు గేమ్‌లో సపోర్ట్ చేయలేదని అన్నాడు. సోహైల్‌, మెహబూబ్‌ ఎప్పుడూ వీరిద్దే గేమ్‌ ఆడుకుంటారని, తనకు విలువ ఇవ్వలేదన్నారు. ఈ ఫ్రెండ్‌షిప్‌, రిలేషన్‌ అన్నీ వేస్ట్ అని, అవి మానేయాలని ఫైర్‌ అయ్యారు. సోహైల్‌ సైతం తన దైన స్టయిల్‌లో తన కోపాన్ని వెళ్లగక్కాడు.

సోహైల్‌, మెహబూబ్‌, అఖిల్‌ మధ్య వివాదం జరుగుతుండగా, అభిజిత్‌ మిన్నకున్నట్టు ఉండిపోయాడు. ఇలాంటి టైమ్‌లో వారిని డిస్టర్బ్ చేయకూడదని, తమకి విలువ ఉండదన్నారు. కూల్‌ అయ్యాక మాట్లాడాలని ఆగిపోయారు. అంతేకాదు గేమ్‌ అలా కాదు కదా ఆడాల్సింది అంటూ పరోక్షంగా వారిపై సెటైర్లు వేశాడు.

అనంతరం మోనాల్‌ని ఉద్దేశించి అవినాష్‌ కామెడీ చేశారు. టాప్‌ ఫైవ్‌లో ఉన్నావని, మా కోసం హైజ్‌కి వచ్చావంటూ అంటూ పాట పాడాడు. దీంతో మోనాల్‌ కడుపుబ్బ నవ్వింది. పక్కనే ఉన్న అఖిల్‌ బిస్కేట్‌ అన్నాడు.

ఆ సమయంలో పక్కనే ఉన్న అఖిల్‌కి హారిక మసాజ్ చేయడం గమనార్హం. కెప్టెన్సీ టాస్క్ లో అఖిల్‌ ఫైర్‌ కావడంతో ఆయనకు తల వేడెక్కినట్టుంది. దీంతో హారికచేత మసాజ్‌ చేయించుకున్నాడు. ఇది చర్చనీయాంశంగా మారింది.

అభిజిత్‌, లాస్య, అరియానా, అవినాష్‌ దీనిపైనే డిస్కస్‌ చేసుకుంటూ వారిపై సెటైర్లు వేసుకుంటూ ఉండిపోయారు.

అర్థరాత్రి సభ్యలకు పెద్ద టిస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్‌. అర్థరాత్రి ఒంటిగంట సమయంలో సభ్యులను నిద్ర లేపి స్టోర్‌ రూమ్‌లో ఉన్న సూట్‌కేసులు తీసుకుని తమ వస్తువులన్నింటినీ అందులో సర్దుకొని బయటకు రావాలని చెప్పాడు. దీంతో అందరు తమ వస్తువులు సర్దుకుని బయటకు వచ్చారు. మరి బిగ్‌బాస్‌ రేపు ఎలాంటి ట్విస్ట్ రివీల్‌ చేయబోతున్నాడనేది ఆసక్తిని రేకెత్తిస్తుంది.