నన్ను పంపించేయండి బిగ్‌బాస్‌.. అరియానా, సోహైల్‌ కన్నీళ్లు..

First Published 9, Nov 2020, 10:21 PM

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ పదో వారంలోకి ఎంటర్‌ అయ్యింది. తొమ్మిదో వారం పెద్ద ట్విస్ట్ మధ్య అమ్మా రాజశేఖర్‌ ఎలిమినేట్‌ అయ్యారు. ఇక పదో వారంలో నామినేషన్‌ రసవత్తరంగా సాగింది. సోమవారం సీజన్‌లో ఏం జరిగిందనేది చూస్తే..

అమ్మా రాజశేఖర్‌ ఎలిమినేట్‌ కావడంతో ఓ వైపు అరియానా, మరోవైపు సోహైల్‌, మెహబూబ్‌ కన్నీళ్ళు పెట్టుకున్నారు. రేపటి నుంచి ఎలా ఉండాలని విలపించారు. అరియానా బిగ్‌బాస్‌ ముందుకొచ్చి కన్నీళ్ళు పెట్టుకుంది. నేను ఒంటరిగా మారిపోయానని, నన్ను పంపించండని వేడుకుంది. నాలో స్లామినా, జీల్‌ అయిపోయిందని పేర్కొంది.

అనంతరం మోనాల్‌ ఇంగ్లీష్‌లో పదే పదే మాట్లాడగా, బిగ్‌బాస్‌ హెచ్చరించారు. అయినా మళ్ళీ ఇంగ్లీష్‌లో మాట్లాడంతో ఆమెకి శిక్ష వేశారు. జైల్లో పెట్టారు. ఈ విషయంపై అభిజిత్‌, అవినాష్‌, అఖిల్‌ సరదాగా కామెంట్లు చేశారు.

ఇక నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయ్యింది. ప్రతి సభ్యుడు ఇద్దరిని నామినేట్‌ చేయాల్సి ఉంది. అందుకు కారణాలు చెప్పాలి. అవినాష్‌ని నామినేషన్‌ నుంచి మినహాయించారు. ఆయనకు గత వారంలో ఇమ్యూనిటీ రావడంతో ఈ వారం నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు.

నామినేషన్‌లో భాగంగా మొదట మెహబూబ్‌.. అరియానా, హారికని నామినేట్‌ చేశాడు. తాను కెప్టెన్‌గా ఉన్నప్పుడు ఈక్వల్‌గా చూడలేదని, ఎక్కువ పని ఇచ్చారని చెప్పాడు. హారికతో కనెక్షన్‌ కలుపుకోవాలని అనుకున్నా ఆమె నుంచి సహకారం లేదని తెలిపారు.

హారిక.. అరియానా, మెహబూబ్‌లను నామినేట్‌ చేశారు. గత వారం నామినేషన్‌ నంచి సేవ్‌ అయ్యే టాస్క్‌ లో తనకు ఇబ్బంది ఉందని చెప్పినా అరియానా నీళ్ళు కొట్టిందన్నారు. నామినేషన్‌లో సేవ్‌ చేసే టాస్క్ లో హోప్‌ ఇచ్చి సేవ్‌ చేయలేదని మెహబూబ్‌పై ఆరోపణ చేశారు.

అఖిల్‌.. అభిజిత్‌, అరియానాని నామినేట్‌ చేశారు. అభిజిత్‌ ఫేస్‌ కాపాడుకోండి టాస్క్ లో మధ్యలోనే తప్పుకోవడం నచ్చలేదని, అయిపోయేంత వరకు ఉంటే ఇమ్యూనిటీ వచ్చేదన్నారు. ఇక అరియానా విషయానికి వస్తే `పల్లెకు పోదాం. ` టాస్క్ లో గడసరి అమ్మాయిగా కనిపించలేదన్నారు.

అభిజిత్‌.. సోహైల్‌, అరియానాని నామినేట్‌ చేశారు. సోహైల్‌ టాస్క్ లు వంద శాతం ఆడటం లేదని, నన్ను నామినేట్‌ చేసిన దాంట్లోనే అది అర్థమవుతుందన్నారు. ఇక అరియానా టాస్క్ లు ఓవర్‌గా ఆడుతుందని, కొన్ని చోట్ల ఓడిపోవాలని, మరికొన్ని చోట్ల గెలవాలని, కానీ సరిగ్గా ఆడటం లేదన్నారు.

లాస్య.. అరియానాని, మెహబూబ్‌ని నామినేట్‌ చేసింది. మెహబూబ్‌ అగ్రెసివ్‌గా గేమ్‌ అడుతున్నాడని తెలిపింది. మోనాల్‌.. అరియానా, మెహబూబ్‌లను నామినేట్‌ చేసింది. అరియానా నన్ను పర్సనల్‌గా టార్గెట్‌ చేస్తుందని తెలిపింది. మెహబూబ్‌ ఇమ్యూనిటీ ససోర్ట్ చేయాలన్నప్పుడు నేను చెప్పేది కూడా వినలేదని చెప్పింది.

సోహైల్‌.. అరియానా, అభిజిత్‌లను నామినేట్‌ చేశాడు. అరియానా చాలా ఓవర్‌గా రియాక్ట్ అవుతుంది. మాట్లాడే విధానం మార్చుకోవాలని తెలిపాడు, అవినాష్‌.. హారిక, మోనాల్‌ని నామినేట్‌ చేశాడు.  మెహబూబ్‌లను నామినేట్‌ చేశారు. అరియానా.. మోనాల్‌, సోహైల్‌లను నామినేట్‌ చేసింది. ఫైనల్‌గా అరియానా, మెహబూబ్‌, మోనాల్‌, అభిజిత్‌, సోహైల్‌, హారిక  పదో వారం ఎలిమినేషన్‌కు నామినేట్‌ అయ్యారు.