MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• తాజా వార్తలు
• ఎంటర్‌టైన్‌మెంట్
• క్రికెట్
• జీవనశైలి
• ఆంధ్రప్రదేశ్
• తెలంగాణ
• బిజినెస్
• జ్యోతిష్యం
• Home
• Entertainment
• నువ్వెందుకు ఫైర్‌ అవుతున్నవ్‌ రా బై.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌!

నువ్వెందుకు ఫైర్‌ అవుతున్నవ్‌ రా బై.. ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టిన బిగ్‌బాస్‌!

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 54వ రోజు  మోనాల్‌, అఖిల్‌, అభిజిత్‌ మధ్య వివాదం ఇక ముగిసింది. మరోవైపు ఇంటి సభ్యుల మధ్య బిగ్‌బాస్‌ పెద్ద చిచ్చే పెట్టాడు.

2 Min read
Aithagoni Raju
Published : Oct 30 2020, 10:12 PM IST| Updated : Oct 30 2020, 11:12 PM IST
Share this Photo Gallery
• FB
• TW
• Linkdin
• Whatsapp
• GNFollow Us
19

బిగ్‌బాస్‌ 4 54వ రోజు ఇంటిసభ్యులకు విచిత్రమైన టాస్క్‌ పెట్టాడు బిగ్‌బా. ఇంటి సభ్యులను ఐదు జంటలుగా చేసి వారికి సూట్‌ అయ్యే ట్యాగ్‌లు పెట్టాలని, ఎందుకు పెడుతున్నారో చెప్పాలన్నారు. దీంతో బిగ్‌బాస్‌ పిలిచిన జంటలు మిగిలిన జంటలకు అక్కడ ఉన్న ట్యాగ్‌లను తగిలించారు. మొదటగా వచ్చిన అభిజిత్‌, హారిక లు కలిసి అమ్మా రాజశేఖర్‌, లాస్యలకు గజిబిజి ట్యాగ్‌లు ఇచ్చారు. వీరిద్దరు చాలా విషయాల్లో గజిబిజీగా ఉంటారని చెప్పారు.

29

మెహబూబ్‌, సోహైల్‌ వచ్చి.. అవినాష్‌, అరియానాలకు బద్దకపు జంట ట్యాగ్‌ని తగిలించారు.

39

అవినాష్‌, అరియానా పని విషయంలో లేజీగా ఉంటారని, వాటి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు. అయితే కొన్ని సార్లు అవినాష్ చేస్తే ఎక్కువ చేస్తాడని, కానీ ఎక్కువ సార్లు మాత్రం పని తప్పించుకుంటారని తెలిపారు.

49

అఖిల్‌, మోనాల్‌ వచ్చి.. సోహైల్‌, మెహబూబ్‌ జంటలకు అబద్దాల కోరు జంట ట్యాగ్‌ని ఇచ్చారు.

59

వారు చాలా విషయాల్లో అబద్దాలు చెబతారని, తాను సేఫ్‌ గేమ్‌ ఆడటం కోసం ఇతరుల విషయాల్లో అబద్దాలు చెబుతారని తెలిపారు. మెహబూబ్‌ విషయంలో తనకు అండర్‌ స్టాండింగ్‌ లేదని మోనాల్‌ తెలిపింది.

69

అవినాష్‌, అరియానా వచ్చి.. అఖిల్‌, మోనాల్‌లకు అహాంకారం జంట ట్యాగ్‌ని ఇచ్చారు.

79

అఖిల్‌కి కోపం ఎక్కువని, వారు మాట్లాడే విధానం సరిగ్గా ఉండదన్నారు. మోనాల్‌ విషయంలో కూడా అదే చెప్పారు. చిన్న వాటికే కోపానికి గురవుతారని తెలిపారు.

89

అమ్మా రాజశేఖర్‌, లాస్య వచ్చి.. అభిజిత్‌, హారికలకు జీరో టాలెంట్‌ ట్యాగ్‌లను ఇచ్చారు. అయితే ఈ ట్యాగ్‌ వారికి సూట్‌ కాదు గానీ, ఇంకా మరేది లేకపోవడంతో ఇవ్వాల్సి వస్తుంది. కొన్ని సార్లు మాత్రం జీరో టాలెంట్‌ లాగానే బిహేవ్‌ చేస్తారని, మరికొన్ని సార్లు అభిజిత్‌ చాలా మైండ్‌ గేమ్‌ ఆడతాడని అమ్మా రాజశేఖర్‌ తెలిపారు.

99

అనంతరం ఆయా ట్యాగ్‌లను తీసుకొచ్చి వారి మెడల్లో వేయాలన్నారు. అయితే వారికి వచ్చిన ట్యాగ్‌లు కరెక్ట్ కాదని నిరూపించుకునేందుకు బిగ్‌బాస్‌ మరో అవకాశం ఇచ్చారు. ఇకపై అహాంకారం ఉన్నవాళ్ళు బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము అహాంకార జంట కాదని నిరూపించుకోవాలన్నారు. అలాగే జీరో టాలెంట్‌ జంట బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము జీరో టాలెంట్‌ కాదని, అలాగే అబద్దాలు చెప్పేవారు బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు తాము అబద్దాలు చెప్పమని, నిజాన్ని నిర్మోహమాటంగా చెప్పాలన్నారు. బద్దకం జంట బిగ్‌బాస్‌ చెప్పినప్పుడు అన్ని పనులు చేయాలన్నారు. ఈ క్రమంలో అఖిల్‌, మోనాల్‌లను డిస్టర్బ్ చేయడానికి సోహైల్‌ ఎంతగానో ప్రయత్నించాడు.  నేను అబద్దాలు ఎప్పుడు చెప్పానంటూ అఖిల్‌పై ఫైర్‌ అయ్యారు. దీంతో ఈ టాస్క్ ఇంటి సభ్యుల మధ్య చిచ్చు పెట్టినట్టయ్యింది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
• Facebook
• Twitter
• whatsapp
• YT video
• insta
• Download on Android
• Download on IOS
• About Website
• Terms of Use
• Privacy Policy
• CSAM Policy
• Complaint Redressal - Website
• Compliance Report Digital
• Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved