బిగ్‌బాస్‌ నేరుగా నామినేషన్‌.. మహారాణిలా బతికానన్న అరియానా.. తలలు పట్టుకున్న రాజులు..

First Published Dec 7, 2020, 11:33 PM IST

బిగ్‌బాస్‌ నాల్గో సీజన్‌ 14వ వారంలోకి అడుగుపెట్టింది. ఇక మిగిలింది రెండు వారాలే. నామినేషన్‌కి ఇదే చివరి వారం. సోమవారం ఎపిసోడ్‌లో అధికారం,  రాజు గేమ్‌ ఆద్యంతం కామెడీ పంచడంతోపాటు హారిక విషయంలో సోహైల్‌ ఫైరింగ్‌తో హౌజ్‌ హీటెక్కింది. 

సోమవారం ఎపిసోడ్‌ డాన్స్ కార్యక్రమంలో ప్రారంభమైంది. అనంతరం అరియానా బిగ్‌బాస్‌కి పర్సనల్‌గా థ్యాంక్స్ చెప్పింది. తాన జీవితం చాలా చిన్నదిగా ప్రారంభమైందని, నాలుగు వేల జీతంతో కెరీర్‌ని ప్రారంభమైందని, ఇప్పుడు ఈ స్థాయికి వచ్చానని, అందుకు కారణం బిగ్‌బాస్‌ అని తెలిపింది. హౌజ్‌లో తాను మహారాణిలా ఉన్నానని, ఓ ప్యాలెస్‌లో బతకాలని ఓ కోరిక ఉండేదని, దీనితో అది తీరిందని తెలిపింది.

సోహైల్‌, అఖిల్‌, హారికల మధ్య ఫన్నీ సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. ఫ్రెండ్‌ కంటే లవ్‌ ముఖ్యమని అఖిల్‌ అంటాడు. సోహైల్‌ రమ్మని పిలిస్తే, అఖిల్‌ రాడు దీంతో సోహైల్‌ .. అఖిల్‌పై సెటైర్లు వేశాడు. ఈ ఫన్నీ సన్నివేశం నవ్వులు పూయించింది.

హౌజ్‌లో నామినేషన్‌కి ఇదే చివరి వారమని తెలిపాడు బిగ్‌బాస్‌. అయితే ఇందులో ఎవరు సేఫ్‌ కాదని, అందరు కష్టపడాల్సిందే అని తెలిపాడు. ప్రేక్షకులే ఎవరు ఉండాలో, ఎవరు పోవాలో నిర్ణయిస్తారని, అందుకే డైరెక్ట్‌గా అందరిని నామినేట్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రకారం హౌజ్‌లో అఖిల్‌ తప్ప మిగిలిన ఐదుగురు అభిజిత్‌, అరియానా, హారికి, సోహైల్‌, మోనాల్‌ డైరెక్ట్‌ నామినేట్‌ అయ్యారు. ఈ సందర్భంగా సభ్యులకు సూచనలు చేశారు. ఇకపై ఎవరి ఆట ఆడాలని, ప్రతి ఒక్కరి లక్ష్యం కప్‌ గెలవడమని, దాని కోసం పోరాడాలన్నారు.

అధికారం, రాజు గేమ్‌ పెట్టాడు బిగ్‌బాస్‌. ఇందులో రాజు తన అధికారం ఉపయోగించే ఏదైనా చేయొచ్చని, తన రాజ్యంలో ప్రజలకు శిక్షలు వేసే అధికారం ఉందని, ఎలాంటి రూల్స్ అయినా పెట్టే ఛాన్స్ ఉందని, దీనికి ఎలాంటి అపరిమితులు లేవని తెలిపారు.

మొదట సోహైల్‌ కిరీటాన్ని దక్కించుకున్నాడు. తన అధికారంలో మొదట అరియానాకి అంట్లు తోమే ఫనీష్‌మెంట్‌ ఇచ్చాడు. ఈ సందర్భంగా అరియానా సోహైల్‌తో ఆడుకుంది. సోహైల్‌ చెప్పే ప్రతి పనికి వంకరటింకరగా చేస్తూ నవ్వులు పూయించింది. దీంతో ఇది గమనించిన అభిజిత్‌.. మహారాజా ఇది ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అవకాశం కదా` అంటే పంచ్‌ వేశాడు. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్టించిన రాజుగా ఆరియానా చేసిన తప్పులకు శిక్షలు విధిస్తున్నాడు.

రాక్షసుల టాస్క్ లో అరియానా ఎంత రాక్షసంగా ప్రవర్తించిందని మండిపడ్డాడు. ఆమెపై నీళ్లు పోసి, గుడ్లు పగులకొడుతూ చిత్ర హింసలు పెట్టాడు సోహైల్‌. సోహైల్‌ మరిన్ని శిక్షలు వేస్తుంటే, నాకు టైమ్‌ వస్తుందని, తాను రాణి అయ్యాక ఉంటుందని పదే పదే గుర్తు చేస్తుండటంతో సోహైల్‌ బెంబెలెత్తిపోయాడు. ఇక నాకు ఫ్యూచర్‌ కనిపిస్తుందని అన్నాడు. ఈ ఎపిసోడ్‌ ఆద్యంతం నవ్వులు పూయించింది.

అనంతరం అభిజిత్‌ రాజు అయ్యాడు. ఆయన హయంలో హౌజ్‌ సో సోగా సాగింది. హారిక రాణిగా మారింది. ఈ సందర్భంగా ఆమె వేసిన శిక్షలు, పనులో బోరింగ్‌గా సాగాయి. పదిహేను సెకన్లలో షూట్‌ వేసుకుని రావాలని చెప్పడం, ఆయన చేయకపోవడంతో సోహైల్‌ బట్టలు తీసుకొచ్చి స్విమ్మింగ్‌ ఫూల్‌లో వేసింది హారిక.

దీంతో మండిపోయాడు సోహైల్‌. నా బట్టలు వేస్తే, హౌజ్‌లో బట్టలు కూడా ఉండవని, అన్ని ఫూల్‌లో వేసి ఉతికి ఆరేస్తా అన్నాడు. ఈ సందర్భంగా అఖిల్‌పై మండిపడ్డాడు సోహైల్‌. తాను రాజుగా ఉన్నప్పుడు మంత్రిగా ఉన్న అఖిల్‌ తాను చెప్పిన పనులు చేయలేదని, హారిక చెప్పినవి చేస్తున్నాడని, తన విషయంలో ఎందుకు పక్షపాతం చూపించాలని మండిపడ్డాడు.

అయిన్ని ఓదార్చాడు అభిజిత్‌. ఈ సందర్భంగా జరిగిన సన్నివేశాలు, సోహైల్‌ ఆవేశం కాసేపు హౌజ్‌ని హీటెక్కించింది. హారిక మాత్రం తాను ఎవరు ఏమనుకున్నారనేది పట్టించుకోనని, తనకి అనిపించింది చేస్తానని తెలిపింది.

సోహైల్‌తో ముందు డాన్స్ చేయించిన రాణి హారిక ఆ తర్వాత అరియానాతో `ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే`..పాటకి డాన్స్ చేయించి కేకపెట్టించింది.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?