బొడ్డు అందాలను చూపిస్తూ, నా బెస్ట్ యాంగిల్ ఎవరూ చూడలేదంటోన్న బిగ్‌బాస్ బ్యూటీ నందిని రాయ్
First Published Jan 16, 2021, 12:05 PM IST
సెక్సీ అందాల భామ నందినీ రాయ్ తన బొడ్డు అందాలను అప్పనంగా చూపిస్తుంది. సంక్రాంతి వేళ హాట్ శారీలో మత్తెక్కిస్తుంది. ఇంకా నాలోని బెస్ట్ యాంగిల్ మీరు చూడలేదని చెబుతోంది. హాట్ లుక్‌లో నడుముని చూపిస్తూ రెచ్చిపోయింది. నెటిజన్లకి నిద్ర లేకుండా చేసిందీ బ్యూటీ.

బిగ్‌బాస్2తో పాపులర్ అయిన నందిని రాయ్ నటిగా, యాంకర్‌గా రాణిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా రెచ్చిపోయి గ్లామర్ షో చేసింది. నడుమందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. నెటిజన్లని ఫిదా చేస్తుంది.

సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ తన ఫాలోవర్స్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. తాజాగా హాఫ్ శారీలో మత్తెక్కించేచూపులతో బోల్డ్ కామెంట్ చేసింది.

నాలోని బెస్ట్ యాంగిల్ ఇంకా రాలేదని తెలిపింది. ఇంకా చూడాల్సింది చాలా ఉందని పరోక్షంగా హింట్ ఇచ్చింది. మరి అది గ్లామర్ పరంగానా? లేక టాలెంట్ పరంగానా అన్నది సస్పెన్స్ లో పెట్టింది.

ఈ అమ్మడు తన సెక్సీ ఫోటోలను పంచుకుంటూ బోల్డ్ కామెంట్స్ పెడుతూ వస్తోంది. `నేను ప్రత్యేకంగా ఉండాలని అడగడం లేదు. అది సహజంగానే జరిగింది` అని పేర్కొంది.

మీరు దయగల వారు, మీరు తెలివైన వారైతే, మీరు చాలా ముఖ్యమైనవారు అవుతారని తెలిపింది. జీవితానికి సంబంధించిన అనేక విషయాలను వెల్లడించి హితబోధ చేస్తుందీ బిగ్‌బాస్ భామ.

టైట్జీన్స్ లో నడుముని, బొడ్డుని చూపిస్తూ, మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని, మీరు జీవించాల్సిన ఏకైక ప్రదేశమిదే అని చెప్పింది నిందిని రాయ్.

వైట్ ట్రెండీ గౌన్‌లో హోయలు పోతూ, మీరు ఎలాంటి దుస్తులు ధరిస్తున్నారనేది కాదు, జీవితాన్ని లీడ్ చేసే దుస్తులు ముఖ్యమని పేర్కొంది.

మీరు ధరించే నియమాలు, ఇష్టపడే విషయాలు ఎప్పటికీ మర్చిపోవద్దని తెలిపింది. హాట్ షోకి తెరలేపింది.

లైఫ్‌లో స్లయిలింగ్ కంటే స్టైల్ చాలా ముఖ్యమని పేర్కొంది. జీవితాన్ని స్టయిలీష్‌గా తీర్చుదిద్దుకోవాలని చెబుతుంది.

ఇక బికినీ ధరించి రాత్రి సమయంలో దిగిన శారీ ఫోటోలను పంచుకుంటూ పిచ్చెక్కిస్తుంది. బ్లౌజ్వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఈ సందర్భంగా నందిని రాయ్ చెబుతూ, వెనక్కి తిరిగిచూసుకోండి, చేసిన తప్పులను చూసి నవ్వుకోండని పేర్కొంది.

సూర్యరశ్మి అన్ని సమయాల్లో ఒకేలా ఉంటుందని, మనల్ని ఏడారిలో పడేస్తుందని చెప్పింది.

మీ నవ్వు ప్రపంచాన్ని మార్చేలా ఉండాలి, కానీ ప్రపంచం మీ చిరునవ్వుని మార్చేలా ఉండకూడదని ఫిలాసఫీలు చెబుతోంది ఈ హాట్ అందాల సోయగం.

మరోవైపు చీరకట్టులో తెలుగమ్మాయిలా ముస్తాబై తెలుగు అమ్మాయితో అందాన్ని వర్ణిస్తుంది. తెలుగుదనం, చీరకట్టు మన కట్టుబాటు అని పేర్కొంది నందినీ రాయ్.
