పవన్‌ కళ్యాణ్‌ని కలిస్తే చాలనుకున్నా.. ఏకంగా నటించే అవకాశం దక్కిందిః బిగ్‌బాస్‌ హిమజ భావోద్వేగం

First Published Feb 25, 2021, 3:09 PM IST

బిగ్‌బాస్‌ భామ హిమజ లక్కీ ఛాన్స్ కొట్టేసింది. ఏకంగా పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌తో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఆయనతో పనిచేయడం తన కల నిజమైనట్టుగా ఉందని చెబుతుంది హిమజ. తాజాగా ఆయనతో కలిసి దిగిన ఫోటోలను పంచుకుని ఎమోషనల్‌ అయ్యింది హిమజ. తన ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు.