పున్నమి నాగులా కాటేస్తానంటోన్న `బిగ్‌బాస్‌` భామ దివి.. బాబోయ్‌ ఆ కళ్లు ఉన్నాయి చూడూ..

First Published May 12, 2021, 9:33 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దివి పున్నమి నాగులా కాటేస్తానంటోంది. కిర్రాక్‌ పుట్టించే చూపులతో కైపెక్కిస్తుంది. ఈ అమ్మడి కళ్లు చూస్తే చాటు అలా పడి పోవాల్సిందే. అంతగా కుర్రాళ్లని మత్తెక్కిస్తున్నాయి.