పలుచని బ్లాక్‌ శారీలో వైట్‌ అందాల షో.. పిచ్చెక్కిస్తున్న బిగ్‌బాస్‌ భామ దీప్తి సునైనా

First Published Jan 19, 2021, 8:17 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా ఓ వైపు వీడియో సాంగ్స్ లో హాట్‌ షోతో పిచ్చెక్కిస్తుంటే, మరోవైపు శారీలో మతిపోయేలా చేస్తుంది. ఇటీవల అందాలు కనిపించేలా బ్లాక్‌ శారీలో వయ్యారాలు పోయింది. సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కాగా, నెటిజన్లు ఫిదా అవుతున్నారు. దీప్తిని ఇలా చూస్తూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు.