బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా స్ట్రాబెర్రీ అందాలు.. మత్తెక్కించే చూపులతో కవ్విస్తున్న యంగ్‌ బ్యూటీ..

First Published Mar 17, 2021, 9:52 PM IST

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా తన స్ట్రాబెర్రీ లాంటి అందాలను అభిమానుల కోసం ఆరబోసింది. రెడ్‌ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌, లెహంగాలో వయ్యారాలు ఒలకబోసింది. అంతేకాదు మత్తెక్కించే చూపులతో కుర్రాళ్లని కవ్విస్తుంది. హృదయాలను దోచుకుంటుంది. దీప్తిసునైనా గ్లామర్‌ ఫోటోలు ఫ్యాన్స్ ని మెస్మరైజ్‌ చేస్తున్నాయి.