బిగ్‌బాస్‌ బ్యూటీ అరియానా ఇలా తెగించిందేంటి? హాలీవుడ్‌ హీరోయిన్‌లా చూపించేస్తుందిగా!

First Published May 20, 2021, 8:29 PM IST

బిగ్‌బాస్‌4తో పాపులర్‌ అయిన అరియానా రానురాను మరింతగా తెగిస్తుంది. తాజాగా అమ్మడు పంచుకున్న ఫోటోల్లో హాలీవుడ్‌ హీరోయిన్‌ని తలపిస్తుంది. పాప్‌ సింగర్‌ సాంగ్‌కి అదే మాదిరిగా డ్రెస్‌ వేసుకుని కవ్వింపులకు దిగింది.