పవన్‌ కళ్యాణ్‌ సపోర్ట్ తో కరాటే కళ్యాణి పొలిటికల్‌ ఎంట్రీ?

First Published 3, Oct 2020, 4:43 PM

బిగ్‌బాస్‌4 కంటెస్టెంట్‌ కరాటే కళ్యాణి త్వరలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? ఆమెకి పవన్‌కళ్యాణ్‌ మద్దతు ఉందా? వచ్చే ఎన్నికల్లో పోటీకి దిగబోతుందా? అంటే అవుననే వార్తలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

గ్లామరస్‌ పాత్రలతో ఫేమస్‌ అయిన కరాటే కళ్యాణి ఇటీవల బిగ్‌బాస్‌ 4లో ఇంటిసభ్యురాలిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను గుర్తు చేసి, తన స్ట్రగుల్స్ ని పంచుకుని అందరి చేత కన్నీళ్లు పెట్టించింది.

అయితే రెండో వారంలోనే ఆమె హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యింది. ఆడియెన్స్ చేత ఓట్లు వేయించుకోలేకపోయింది.

జనరల్‌గా బిగ్‌బాస్‌లోకి కాస్త ఫేమస్‌ అయిన ఆర్టిస్టులే కంటెస్టెంట్లుగా వస్తారు. బిగ్‌బాస్‌లోకి వచ్చాక మరింత పాపులర్‌ అవుతుంటారు.

కరాటే కళ్యాణి కూడా ఇప్పుడు మరింత పాపులర్‌ అయ్యారు. హౌజ్‌ నుంచి ఎలిమినేట్‌ అయ్యాక ఆమె ఇంటర్వ్యూల కోసం మీడియా, యూట్యూబ్‌ ఛానెళ్లు వెంటపడ్డారు. దీంతో క్రేజీ నటిగా మారిపోయారు.

తనకు వచ్చిన పాపులారిటీని ఉపయోగించుకోవాలని కళ్యాణి డిసైడ్‌ అయ్యిందట. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. పవన్‌ కళ్యాణ్‌ అండతో బీజేపీలోకి చేరాలని భావిస్తుందట. అందుకుగానూ రంగం సిద్ధం చేసుకుంటుందని సమాచారం.

ప్రస్తుతం బీజేపీకి పవన్‌ సపోర్ట్ చేస్తున్నారు. తాను బీజేపీలో చేరితో అటు బీజేపీతోపాటు జనసేన మద్దతు కూడా ఉంటుందని, వచ్చే ఎలక్షన్లలో ఈజీగా విన్‌ కావచ్చని భావిస్తున్నట్టు సమాచారం. మరి ఇది ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి.

loader