ప్రేమ కాన్సర్‌లా వెంటాడుతుందటః మోనాల్‌తో చాట్‌ తర్వాత అఖిల్‌ కామెంట్‌.. వైరల్‌

First Published Mar 27, 2021, 2:10 PM IST

బిగ్‌బాస్‌ 4 కంటెస్టెంట్స్ మోనాల్‌, అఖిల్‌ మధ్య లవ్‌ స్టోరీ సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా అది మరోసారి బయటపడింది. మోనాల్‌తో వీడియో ఛాట్‌ అనంతరం అఖిల్‌ ప్రేమ గురించి హిందీలో కవిత రాయడం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఇన్‌స్టా స్టోరీస్‌లో అఖిళ్‌ పంచుకున్న ఈ క్లిప్‌ వైరల్‌ అవుతున్నాయి.