బిగ్ బాస్: అఖిల్ కి ఊపిరాడట్లదట.. సోహెల్ కి పిల్ల దొరకదు..!
First Published Dec 16, 2020, 8:27 AM IST
కరోనా కాలం కావడంతో..ఈ సీజన్ లో అది సాధ్యపడటం లేదు. అలా అని ఎంటర్ టైన్మెంట్ లేకపోతే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సారి కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించారు.

బిగ్ బాస్ సీజన్ 4 చివరి వారంలోకి వచ్చేసింది. వచ్చే ఆదివారం ఈ సీజన్ ఫైనల్స్ జరగనున్నాయి. ఇప్పటికే టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరూ తెలిసిపోయింది. గత వారం మోనల్ ఎలిమినేట్ కాగా.. అఖిల్, సోహెల్, అరియానా, అభిజిత్, హారికలు టాప్ 5కి చేరిపోయారు. కాగా.. చివరి వారానికి వచ్చేసరికి బిగ్ బాస్ వాళ్లకి పెద్దగా టాస్క్ లు ఏమీ ఇవ్వడం లేదు.

పాత సీజన్స్ లో చివరి వారం రాగానే.. ఎలిమినేట్ అయిన సభ్యులంతా వచ్చి సందడి చేసేవాళ్లు. అయితే.. కరోనా కాలం కావడంతో..ఈ సీజన్ లో అది సాధ్యపడటం లేదు. అలా అని ఎంటర్ టైన్మెంట్ లేకపోతే బోర్ కొడుతుంది కదా.. అందుకే ఈ సారి కొంచెం డిఫరెంట్ గా ప్రయత్నించారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?