హాట్ పిక్స్: బికినీలో భలేగుంది..ఆ కామెంట్సే నాకు కావాలి

First Published Mar 24, 2020, 4:44 PM IST

ఆమె నటించిన ఆదాత్ డైరీస్ ఇంకా రిలీజ్ కాలేదు. ఈ సంవత్సరం రిలీజ్ అవుతుందని ఎదురుచూస్తోంది. ఆ సినిమా తన కెరీర్ లో ఓ వెలుగు రేఖ అవుతుందని భావిస్తోంది. ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఈ భామ తన హాట్ బికిని షోతో మరోసారి వార్తల్లో నిలిచింది.