నేను,అఖిల్ ఒక్కటనుకుంటే పొరపాటే.. అఖిల్ కి హ్యాండ్ ఇచ్చిన మోనాల్!

First Published Jan 16, 2021, 2:50 PM IST


బిగ్ బాస్ షో మోనాల్ జీవితంలో వెలుగులు తెచ్చిందని చెప్పాలి.  రెండు తెలుగు సినిమాలు చేసినా రాని గుర్తింపు ఆమె షో ద్వారా తెచ్చుకున్నారు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో మోనాల్ పేరు తెలియని వారంటూ ఎవరూ లేరు.