లగ్జరీ కార్ పక్కన సెక్సీగా తొడలు చూపుతూ... వైరల్ అవుతున్న బిగ్ బాస్ దివి హాట్ ఫోటోలు

First Published Dec 19, 2020, 7:57 PM IST

బిగ్ బాస్ బ్యూటీ  దివి వాద్త్య సోషల్ మీడియాలో కాకరేపుతోంది. ఆమె లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

ట్రెండీ అవుట్ ఫిట్ లో సెక్సీ ఫోజులిస్తూ కుర్రకారును రెచ్చిగొట్టింది దివి. విద్యుత్ వెలుగుల్లో దివి సోయగాలు మరింత మెరిసిపోతన్నాయి.

నాజూకైన దివి థైస్ మెరిసిపోతుండగా హాట్ ఫోజులిచ్చింది. పొడుగు కాళ్ళ దివిని చూసిన అందరికీ ఆమె పర్ఫెక్ట్ హీరోయిన్ మెటీరియల్ అనిపించడం ఖాయం.

బిగ్ బాస్ సీజన్ 4 పాల్గొన్న దివి తన ఫ్యాన్స్ ని అమాంతంగా పెంచేసుకుంది. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా దివి ఏడు వారాలు కొనడగడం విశేషం.

హౌస్ లో ఉన్నంత కాలం తన మార్కు గేమ్ తో ఆకట్టుకున్నారు. బిగ్ బాస్ తరువాత ప్రేక్షకులు దివిని గుర్తించారు.

ఇక మోడల్ గా కెరీర్ ప్రారంభించిన దివి హీరోయిన్ గా ఎదిగాలని అనుకుంటున్నారు. ఓ చిన్న చిత్రంలో హీరోయిన్ గా నటించిన దివి, మహర్షి మూవీలో ఓ సన్నివేశంలో తళుక్కున మెరిశారు.

ఇక బిగ్ బాస్ షోతో వచ్చిన ఫేమ్ తో దివి వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఇప్పటికే రెండు చిత్రాలకు ఆమె సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరి చూడాలి దివి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో..

Today's Poll

ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?