పూల బాలగా దివి, సెక్సీ ఫోజులలో హారిక... బిగ్ బాస్ బ్యూటీస్ హాట్ ఫోటోలను చూస్తే టెంప్టే!
First Published Jan 10, 2021, 9:50 AM IST
బిగ్ బాస్ బ్యూటీస్ సోషల్ మీడియాలో హాట్ ఫోజులతో రెచ్చిపోయారు. ఈ భామలు కిల్లింగ్ లుక్స్ చంపేస్తుండగా ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

బిగ్ బాస్ సీజన్ 4 లో పాల్గొంది యంగ్ బ్యూటీ దివి. నాజూకైన అందాలు కలిగిన ఈ పొడుగు సుందరి హౌస్ లో గ్లామర్ షోకి తెరలేకపోయినా కానీ, ఆట తీరుతో ఆకట్టుకున్నారు.

దాదాపు ఏడు వారాలకుపైగా హౌస్ లో ఉన్న ఈ అమ్మడు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక వర్గం వారితో కలిసి ఉండడం ఆటతీరును దెబ్బకొట్టిందాదాపు ఏడు వారాలకుపైగా హౌస్ లో ఉన్న ఈ అమ్మడు మంచి పాపులారిటీ తెచ్చుకున్నారు. అయితే కేవలం ఒక వర్గం వారితో కలిసి ఉండడం ఆటతీరును దెబ్బకొట్టింది.ది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?