సెక్సీ ఫోటో షూట్ తో రచ్చ చేసిన బిగ్ బాస్ బ్యూటీ భానుశ్రీ...చూస్తే చూపు తిప్పుకోలేరు

First Published 13, Nov 2020, 12:39 PM

బిగ్ బాస్ సీజన్ 2;లో సెలబ్రిటీ కంటెస్టెంట్ గా ఎంటర్ అయ్యింది నటి భాను శ్రీ. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొన్ని వారాలు కొనసాగిన భానుశ్రీ ఎలిమినేట్ కావడం జరిగింది.

నాని హోస్ట్ గా సాగిన బిగ్ బాస్ సీజన్ 2 కెప్టెన్సీ టాస్క్ లో పోటీపడ్డ భానుశ్రీ ఆ సీజన్ విన్నర్ కౌశల్ తనని తాక కూడని చోట తాకాడని ఆరోపణ చేసింది. అది అనుకోకుండా జరిగిందని కౌశల్ వివరణ ఇచ్చినా భానుశ్రీ శాంతించలేదు.

ఐతే ఆ సంఘటనే ఆమెపై ప్రేక్షకుల్లో నెగెటివ్ ఒపీనియన్ తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ కావడానికి కారణం అయ్యింది.

ఆ షో ద్వారా వచ్చిన ఫేమ్ తో భాను యాంకర్ గా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి భాను శ్రీ కెరీర్ మొదలైంది కూడా బుల్లితెరపైనే కావడం విశేషం.

జాబిలమ్మ సీరియల్ లో భాను శ్రీ ప్రధాన పాత్ర చేశారు. వాణి రాణి సీరియల్ తో పాటు గోల్డ్ రష్, టాలీవుడ్ గేమ్ స్క్వేర్స్ అనే గేమ్ షోలు చేయడం జరిగింది.

2017లో వచ్చిన 'ఇద్దరి మధ్య 18' అనే మూవీలో భానుశ్రీ హీరోయిన్ గా చేయడం గమనార్హం.

కాటమరాయుడు, కుమారి 21 ఎఫ్, బాహుబలి చిత్రాలలో భానుశ్రీ చిన్న చిన్న పాత్రలు చేశారు.

హైదరాబాద్ లో పుట్టిపెరిన భానుశ్రీ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంది. హాట్ హాట్ ఫోటో షూట్స్ లో పాల్గొంటూ కుర్రకారు గుండెల్లో కాకరేపుతుంది.

తాజాగా భానుశ్రీ పొట్టి జీన్స్ షార్ట్, హాఫ్ స్లీవ్ టాప్ ధరించి హాట్ హాట్ ఫోజులిచ్చింది. ట్రెండీ డ్రెస్ లో భానుశ్రీ సెక్సీ లుక్స్ తో కట్టిపడేస్తుండగా  ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

పర్ఫెక్ట్ బాడీ షేప్ లో భానుశ్రీ లేటెస్ట్ లుక్స్ ఆమెకు మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

సినిమాల పరంగా అవకాశాలు లేకున్నప్పటికీ భానుశ్రీ యాంకర్ గా అవకాశాలు దక్కించుకుంటున్నారు. చాలా ప్రోగ్రామ్స్ లో భాను శ్రీ సందడి చేస్తున్నారు.

అలాగే సోషల్ మీడియాలో ఇలా ఫోటో షూట్ లు చేయడం ద్వారా ఏదో విధంగా ప్రేక్షకులకు గుర్తుండే ప్రయత్నం చేస్తున్నారు.