బిగ్ బాస్ అవినాష్ పెళ్లి, అమ్మాయి ఎవరంటే?

First Published Dec 23, 2020, 8:05 AM IST

బిగ్ బాస్ ఫేమ్ అవినాష్ తన పెళ్లిపై నోరు విప్పాడు. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు అవినాష్ తెలియజేయడం జరిగింది. దీనితో అమ్మాయి ఎవరనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. బిగ్ బాస్ హౌస్ లో 13వారాలు ఉన్న అవినాష్ టైటిల్ ఫేవరేట్ లో ఒకరిగా అనిపించారు.

అవినాష్ తన కామెడీతో హౌస్ లో నవ్వులు పూయించేవాడు. హౌస్ మేట్స్ ని ఆయన ఇమిటేట్ చేయడం భలే క్లిక్ అయ్యింది. దానివలనే  అవినాష్ విమర్శలపాలైనప్పటికీ... హోస్ట్ నాగార్జునతో పాటు ప్రేక్షకులు అవినాష్ కామెడీని ఆస్వాదించారు.

కాగా అవినాష్ పెళ్లిపై నాగార్జున సెటైర్స్ వేస్తూ ఏడిపించేవాడు. హౌస్ లో ఉన్న అమ్మాయిలకు లైన్ వేస్తున్నావని నాగార్జున అంటుంటే... సర్ మీరు అలా అనకండి, నాకు పెళ్లి కాదని అవినాష్ ఫన్నీ రియాక్షన్స్ ఇచ్చేవాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా తాను బయటికి వచ్చిన వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పడం జరిగింది.

ఇక అవినాష్, అరియనా లవ్ స్టోరీ కూడా హౌస్ లో బాగా హైలెట్ అయ్యింది. హౌస్ మేట్స్ అందరూ ఒకవైపు, అరియనా, అవినాష్ మరోవైపు ఉండేవారు. అప్పుడప్పుడూ కొట్టుకున్నా కానీ... ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రేమ కలిగి ఉండేవారు. అవినాష్ ఎలిమినేషన్ తరువాత అరియనా ఒంటరిగా ఫీలయ్యారు.

కాగా అవినాష్ పెళ్లి చేసుకోబోతున్నాని ప్రకటించినప్పటికీ అమ్మాయి ఎవరో చెప్పలేదు. అయితే సమ్మర్ లో తన వివాహం అని స్పష్టం చేయడం జరిగింది. పెళ్లి సమయం కూడా ఫిక్స్ చేసాడంటే, అమ్మాయి కుదిరే ఉంటుందని అందరూ అనుకుంటున్నారు. ఆ అమ్మాయి అరియనా కూడా కావచ్చని కొందరి ఊహాగానాలు.

ఇక బిగ్ బాస్ తరువాత అవినాష్ ఫేమ్ డబుల్ అయ్యింది. ఆయన అనేక ఇంటర్వ్యూలలో బిజీ అయ్యారు. సినిమాలలో కూడా అవినాష్ అవకాశాలు దక్కించుకునే అవకాశం కలదు..

బిగ్ బాస్ కి వచ్చే ముందు జబర్థస్త్ కి గుడ్ బై చెప్పిన అవినాష్, మరలా అక్కడకు వెళ్ళలేదు. బిగ్ బాస్ ద్వారా అవినాష్ దాదాపు రూ. 40 లక్షల వరకూ సంపాదించాడని బయట వినిపిస్తుంది. అవినాష్ కూడా చాలా సంతృప్తిగా కనిపిస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?