రాహుల్ సిప్లిగంజ్ తో ఎఫైర్ పై ఓపెన్ అయిన బిగ్ బాస్ బ్యూటీ ఆషురెడ్డి...పబ్లిక్ గా తిరిగేస్తున్నారు

First Published 20, Nov 2020, 8:57 PM

బిగ్ బాస్ సీజన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో ఓ సంచలన పోస్ట్ పెట్టారు. నటి సోషల్ మీడియా సంచలనం ఆషురెడ్డిని ప్రేమిస్తున్నట్లు ఆయన హింట్ ఇచ్చారు.

నైట్ డిన్నర్ లో ఆషురెడ్డితో సన్నిహితంగా ఉన్న ఫోటో పంచుకోవడంతో పాటు, రియల్ రిలేషన్ అని కామెంట్ పెట్టి, లవ్ సింబల్ కూడా యాడ్ చేశారు. దీనితో రాహుల్, ఆషురెడ్డి ప్రేమించుకుంటున్నారని కథనాలు మొదలయ్యాయి.

గతంలో ఆషురెడ్డితో రాహుల్ సిప్లిగంజ్ డేటింగ్ చేస్తున్నాడని వార్తలు రావడం జరిగింది. అనేక సంధర్భాలలో వీరు బహిరంగంగా కనిపించడంతో పాటు, ప్రైవేట్ పార్టీల్లో సందడి చేస్తూ కనిపించారు.

ఐతే ఆషురెడ్డి నాకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని, అంతకు మించి మా మధ్య ఎలాంటి బంధం లేదని క్లారిటీ ఇచ్చాడు రాహుల్. సడన్ గా రెండు రోజుల క్రితం రాహుల్ సోషల్ మీడియా పోస్ట్ తో తమ ప్రేమపై పరోక్షంగా స్పష్టత ఇచ్చారు.

కాగా రాహుల్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ కి ఆషురెడ్డి కూడా స్పందించారు. రాహుల్ తో దిగిన ఫోటో ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఆమె, సమయం వచ్చినప్పుడు అన్నీ చెవుతానని కామెంట్ పెట్టింది.

ఆషురెడ్డి సోషల్ మీడియా పోస్ట్ తరువాత నెటిజెన్స్ అనేక రకాలుగా స్పందిస్తున్నారు. రాహుల్, ఆషురెడ్డి చేస్తున్న కొత్త మూవీ, లేదా ప్రోగ్రాం కోసం ఇది ప్రమోషనల్ స్టంట్ కావచ్చని కొందరు అంటున్నారు. కొందరైతే పెళ్లి వార్త చెవుతున్నారా అని అడుగుతున్నారు.

సోషల్ మీడియా సెలెబ్రెటీగా ఆషురెడ్డి బిగ్ బాస్ సీజన్ 3లో పాల్గొన్నారు. ఆ సీజన్ కి రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ గా నిలవడం జరిగింది.

రాహుల్, పునర్నవి ప్రేమ కహాని అప్పట్లో బాగా పాప్యులర్ అయ్యింది. బయట కూడా పునర్నవి, రాహుల్ చెట్టాపట్టాలేసుకొని తిరిగారు. వీరు పెళ్లిచేసుకోనున్నారని వార్తలు వచ్చాయి.

మరి తాజా పరిణామాలు చూస్తుంటే ఆషురెడ్డి, రాహుల్ దగ్గరైనట్లు తెలుస్తుంది. రాహుల్, ఆషురెడ్డిల అసలు కహానీ ఏమిటో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.