న్యూయార్క్ లో అషురెడ్డి అందాల రచ్చ.. బెడ్ రూమ్ లో ‘బిగ్ బాస్’ బ్యూటీ కవ్వించే పోజులు!
‘బిగ్ బాస్’ ఫేమ్ అషురెడ్డి (Ashu Reddy) అందాల మోతతో నెట్టింటిని ఊపేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ గ్లామర్ ఫొటోలను పంచుకుంటూ కుర్ర గుండెల్లో అలజడి రేపుతోంది. లేటెస్ట్ ఫొటోస్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
ఆర్జీవీ ఇంటర్వ్యూలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన అషురెడ్డి సోషల్ మీడియాలో యమా హాట్ గా దర్శనమిస్తోంది. వరుసగా ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ గ్లామర్ విందు చేస్తోంది. యంగ్ బ్యూటీ అందాలకు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.
అషురెడ్డి నిండుగా దుస్తులు ధరిస్తేనే టెంప్టింగ్ ఉంటుందనే కుర్రాళ్లకు.. ఇక అరకొర దుస్తుల్లో ఫొటోషూట్లు చేస్తూ కుర్ర గుండెల్ని పేల్చేస్తోందీ భామ. తాజాగా మరిన్ని ఫొటోలను పంచుకుంది.
లేటెస్ట్ ఫొటోస్ లో అషురెడ్డి నైట్ వేర్ లో దర్శనమిచ్చింది. బ్లాక్ మిక్డ్స్ ట్రౌజర్, వైట్ క్రాప్డ్ టాప్ లో జిగేలుమనే అందాలను ఆరబోసింది. మరోవైపు చిట్టి నడుమును చూపిస్తూ యువతను తనవైపు ఆకర్షిస్తోంది.
అలాగే బెడ్ రూమ్ లో బెడ్ స్టన్నింగ్ సిట్టింగ్ పోజులో, స్టండింగ్ పోజులో పరువాలను ప్రదర్శించింది. అలాగే మత్తు కళ్లతో కుర్రాళ్లను మాయజేసింది. చిరు నవ్వులతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది.
అయితే, ప్రస్తుతం అషురెడ్డి న్యూ యార్క్ లో ఉన్నట్టు తెలుస్తోంది. వీకెండ్ కోసం విదేశం వెళ్లిందీ భామ. ఇటీవల టూర్లు, వేకేషన్లకు బాగానే వెళ్తూ సందడి చేస్తోంది. ఇక ఆ ఫొటోలను తన అభిమానులతో పంచుకుంటూ మరింత దగ్గరవుతోంది.
ఇటు కేరీర్ విషయంలోనూ అషురెడ్డి స్పీడ్ పెంచుతోంది. తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకునేందుకు విభిన్న పాత్రల్లో నటిస్తోంది. చివరిగా ‘ఫోకస్’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ గా దర్శనమిచ్చింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’ (AMC)లో నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ గతేడాది డిసెంబర్ లోనే ప్రారంభమైంది.