పవన్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలు... బిగ్ బాస్ బ్యూటీ సెన్సేషనల్ కామెంట్స్!

First Published Jan 18, 2021, 3:22 PM IST


బిగ్ బాస్ ఫేమ్ అర్చన శాస్త్రి పవన్ కళ్యాణ్ గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  పవన్ కళ్యాణ్ కి ఎందుకు పిచ్చి పిచ్చి ప్రయోగాలని ఆమె ఫీలైనట్లు చెప్పారు.