మేకప్ లేకుండా అసలైన పరువాలు పరిచయం చేసిన బిగ్ బాస్ హారిక... టైట్ జీన్స్ లో కిరాక్ లుక్!
బిగ్ బాస్ అలేఖ్య హారిక సోషల్ మీడియా హాట్ బాంబ్ గా అవతరించాడు. ఈ సోషల్ మీడియా సెలబ్రిటీ ఆ విషయంలో అసలు తగ్గడం లేదు. తాజాగా మేకప్ లెస్ లుక్ షేర్ చేసి షాక్ ఇచ్చింది.
Alekhya Harika
అలేఖ్య హారిక టైట్ జీన్స్, టాప్ ధరించి సూపర్ స్టైలిష్ గా ఉన్నారు. మేకప్ లేకుండా అమ్మడు అసలైన అందాలు పరిచయం చేసింది. హారిక గ్లామర్ కిక్ ఇస్తుండగా నెటిజన్స్ కామెంట్స్ తో రచ్చ చేస్తున్నారు.
Alekhya Harika
ఇంస్టాగ్రామ్ లో హారికకు ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఒకటిన్నర మిలియన్ ఫాలోవర్స్ కలిగి ఉంది. తరచుగా ఫోటో షూట్స్ చేస్తూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటారు. అందులోనూ ఇంస్టాగ్రామ్ సెలెబ్రిటీలకు ఆదాయమార్గంగా మారింది. ఫాలోవర్స్ ఆధారంగా బ్రాండ్ వాల్యూ ఉంటుంది.
Alekhya Harika
సోషల్ మీడియా ప్రొమోషన్స్ ప్రాచుర్యం పొందగా సెలెబ్రిటీలు వివిధ రకాల ఉత్పత్తులు, యాప్స్, సర్వీసెస్ ని ప్రమోట్ చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నారు. ఎంత మంది ఎక్కువ ఫాలోవర్స్ ఉంటే అంత సంపాదన. మరి ఫాలోవర్స్ పెరగాలంటే ఫోటో షూట్స్ తప్పనిసరి.
Alekhya Harika
యూట్యూబర్ గా ఫేమస్ అయిన హారిక బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొన్న విషయం తెలిసిందే. హౌస్ లో తన మార్క్ గేమ్ తో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా ఫైనల్ కి చేరిన హారిక 5వ స్థానంతో సరిపెట్టుకుంది.
Alekhya Harika
హౌస్ లో హారిక పొట్టిబట్టల్లో నానా రచ్చ చేశారు. టాస్క్ లో భాగంగా ఏకంగా జుట్టు కత్తిరించుకుని సంచలనానికి తెరలేపింది. ఇక టైటిల్ విన్నర్ అభిజీత్ తో హారిక ప్రేమాయణం నడిపింది. హారిక, అభిజీత్, నోయల్, లాస్య ఒక బ్యాచ్ గా ఉండేవారు. చివరి ఎపిసోడ్స్ లో అభిజీత్, హారిక రొమాన్స్ కురిపించారు.
వారిద్దరి పేర్లపై బయట ఫ్యాన్స్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. ఫైనల్ అనంతరం బయటికి వచ్చాక హారికకు అభిజీత్ హ్యాండ్ ఇచ్చాడు. ఆమె చెల్లితో సమానం అంటూ ప్లేటు ఫిరాయించాడు. ఆ దెబ్బకు హారిక మైండ్ బ్లాక్ అయ్యింది. హౌస్ లో ఉన్నప్పుడు హారిక, అభిజీత్ పేరెంట్స్ ఇంటర్వ్యూలలో వారి పెళ్లి గురించి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పడం విశేషం.
డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ విపరీతంగా ఆదరణ దక్కించుకుంటున్న నేపథ్యంలో హారికకు ఓటీటీ అవకాశాలు కొట్టిపారేయలేం. ప్రస్తుతం ఆమె యూట్యూబ్ లో సిరీస్లు చేస్తున్నారు. ఎప్పటికైనా బ్రేక్ వస్తుందనే ఆశతో ముందుకు వెళుతున్నారు. అదే సమయంలో సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు.