బిగ్ బాస్ ఫైనల్ కి ముందు బిగ్ ట్విస్ట్: కేసుపెట్టిన మోనాల్

First Published Dec 16, 2020, 5:28 PM IST

మరో నాలుగు రోజులలో బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే ఉండగా... మోనాల్ గజ్జర్ పోలీస్ కేసుపెట్టి సంచలనానికి తెరలేపింది. తన అక్క హేమాలిని వేధింపులకు గురి చేశారంటూ ఆమె సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మోనాల్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న సమయంలో ఆమెను కలవడానికి అక్క హేమాలి వచ్చారు. హేమాలిని చూసిన మోనాల్ ఎమోషనల్ కావడం జరిగింది. ఇక ఇంటి సభ్యులు అందరూ ఆమెతో చక్కగా మాట్లాడారు. అలాగే అందరినీ ఆమె విష్ చేయడం జరిగింది. అయితే అభిజీత్ కి మాత్రం ఆమె వార్నింగ్ ఇచ్చారు.

మోనాల్ గురించి మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. విషయం ఏదైనా ముందే మాట్లాడండి, వెనుక మాట్లాడవద్దని హేమాలి అభిజీత్ కి చెప్పడం జరిగింది. ఈ విషయం అభిజీత్ తో పాటు హారిక ఫీలయ్యేలా చేసింది.

అభిజీత్ కి వార్నింగ్ ఇచ్చిన హేమాలిపై ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా దాడి మొదలుపెట్టారట. చంపేస్తాం అంటూ... బెదిరింపులకు పాల్పడ్డారట. అభిజీత్ ఫ్యాన్స్ కారణంగా హేమాలి మానసిక వేదనకు గురైనట్లు మోనాల్ తెలియజేశారు.

హేమాలి పై అభిజీత్ ఫ్యాన్స్  సోషల్ మీడియా దాడి నేపథ్యంలో వారిపై కేసు పెట్టినట్లు మోనాల్ తెలియజేశారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్న మోనాల్ జోర్దార్ సుజాత ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో మోనాల్ ఈ విషయాన్ని తెలియజేశారు.

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా 14వారాలు హౌస్ లో ఉన్న మోనాల్, చివరి ఎలిమినేషన్ ద్వారా ఫైనల్ కి ముందు బయటికి వచ్చారు.

హౌస్ లో మోనాల్, డ్రెస్ సెన్స్, రొమాన్స్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. ఓటింగ్ తో సంబంధం లేకుండా ఆమెను హౌస్ లో కొనసాగిస్తున్నారన్న వాదన వినిపించింది.

ఇక అఖిల్ తో ఘాడమైన ప్రేమ బంధాన్ని కొనసాగించిన మోనాల్, బయటికి వచ్చే ముందు అతడికి టైట్ హగ్స్ ఇచ్చారు.

టైటిల్ అఖిల్ గెలవాలని ఆశపడుతున్న మోనాల్ అతని కోసం క్యాంపైన్ చేస్తున్నారు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?