- Home
- Entertainment
- బ్లాక్ షర్ట్ లో బిగ్ బాస్ హారిక అందాల విందు.. షర్ట్ బాగుంది, ప్యాంట్ కూడా ఉంటే ఇంకా బాగుండేదంటూ రచ్చ..
బ్లాక్ షర్ట్ లో బిగ్ బాస్ హారిక అందాల విందు.. షర్ట్ బాగుంది, ప్యాంట్ కూడా ఉంటే ఇంకా బాగుండేదంటూ రచ్చ..
బిగ్ బాస్ పిల్ల హారిక షోలో చేసిన రచ్చ అందరికి తెలిసిందే. ఆ తర్వాత బయటకు కూడా అదే రేంజ్‌లో రచ్చ చేస్తుంది. ముఖ్యంగా గ్లామర్ ఫోటో షూట్ల విషయంలో ఆమె నెక్ట్స్ లెవల్ టాలెంట్ ని చూపిస్తుంది.

తాజాగా ఈ డస్కీ అందాల భామ కేబుల్ బ్రిడ్జ్ ముందు ఫోటో షూట్ చేసింది. బ్లాక్ బిగువైన టాప్ లో పోజులిచ్చింది. ఫ్రంట్, సైడ్ లుక్‌లో అందాలు చూపిస్తూ అదరగొట్టింది. సాయంత్రం వేళ దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది హారిక.
కాస్త దూరంలో కేబుల్ బ్రిడ్జ్ ఉండగా, దుర్గం చేరువ వద్ద ఆ చల్లని ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ కవ్వించే పోజులిచ్చింది హారిక అలేఖ్య. అంతేకాదు ఈ సందర్భంగా తాను దుర్గం చెరువు వద్ద ఉన్నా, మనసు మాత్రం బీచ్ వద్ద ఉన్న ఫీలింగ్ కలుగుతుందని పేర్కొంది.
ఈ సందర్భంగా నెటిజన్లు హాట్ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్‌లో టూ హాట్ గాఉన్నావని ఫైరింగ్ ఎమోజీలు పంచుకుంటున్నారు. మరోవైపు షర్ట్ బాగుంది, కానీ ప్యాంట్ కూడా ఉంటే బాగుండేదని సెటైర్లు వేస్తున్నారు. రాను రాను స్టార్ లా ఎదుగుతున్నావని అంటున్నారు. తమకు వింటేజ్ హారిక కావాలంటున్నారు.
సోషల్ మీడియాలో చిన్న చిన్న సందేశాత్మక, ఫన్నీ వీడియోలు చేసి ఆకట్టుకుంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బాగా పాపులర్ అయ్యింది. అదే ఈ బ్యూటీకి బిగ్ బాస్‌లో పాల్గొనే అవకాశం వచ్చింది. బిగ్ బాస్ నాల్గో సీజన్ లో దేత్తడి హారిక పాల్గొన్న విషయం తెలిసిందే.
బిగ్ బాస్‌లో తనదైన డేరింగ్, బోల్డ్ యాటిట్యూడ్‌తో గేమ్ ఆడుతూ ఆకట్టుకుంది. అతి తక్కువ సమయంలోనే పాపులర్ అయ్యింది. తెలంగాణ యాస, బోల్డ్ యాటిట్యూడ్, గ్లామర్ షో ఈ బ్యూటీని స్పెషల్ గా నిలిపింది. దీనికితోడు స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా ఆకట్టుకుంది.
బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో టాప్ 5కి చేరుకుంది. అందరి చేత వాహ్ అనిపించింది. ఆ షో తర్వాత కూడా గ్లామర్ డోస్ పెంచుతూ ఫోటో షూట్లు చేస్తూ ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గాఉంటుంది. అందాల విందుతో నెటిజన్లని ఆకట్టుకుంటూ అలరిస్తుంది. నెట్టింట తన ఫాలోయింగ్‌ని పెంచుకుంది. ఎప్పటిలాగే వీడియోలు, వెబ్ సిరీస్‌లు, స్పెషల్ సాంగ్స్ చేస్తూ ఆకట్టుకుంటుంది.