రవి కృష్ణ నా మనసు దోచాడు...ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి హాట్ కామెంట్

First Published 11, Nov 2020, 6:25 PM

బిగ్ బాస్ సీజన్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన ట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి ఓ సంచలనం అనాలి.

హౌస్ లో తన మార్క్ గేమ్ తో రెచ్చిపోయిన తమన్నా, షోలో ఉంది తక్కువ  రోజులే అయినా ఉన్నన్ని రోజులు రచ్చ చేసింది.

తమన్నా నోటికి వచ్చింది మాట్లాడుతూ బూతుల పంచాంగం అందుకొనేది.  తమన్నా ప్రవర్తనకు అందరూ షాక్ అయ్యారు. హౌస్ లో ఆమెతో పెట్టుకోవాలంటే భయపడేలా ఆమె ప్రవర్తన ఉండేది.

తన తోటి కంటెస్టెంట్  సీరియల్ హీరో రవి కృష్ణపై తమన్నా మనసు పడింది. అతనితో సన్నిహితంగా ఉండడానికి తమన్నా ప్రయత్నించేది.

ఐతే ట్రాన్స్ జెండర్ కావడంతో రవి కృష్ణ ఆమెకు దూరంగా ఉండేవారు.

ఓరోజు హౌస్ లో తమన్నా రవి కృష్ణపై బూతులతో రెచ్చి పోయింది. నువ్వు అసలు మగాడివి కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆ దెబ్బతో తమన్నా సింహాద్రిని బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి పంపేశారు.

హౌస్ నుండి ఎలిమినేటైన తమన్నా ఇంటర్వ్యూలు రచ్చ రేపాయి. తాజాగా యాంకర్ శ్రీముఖి నిర్వహిస్తున్న ఓ ఉమానియా షోకి తమన్నా గెస్ట్ గా వచ్చారు. ఈ షోలో మరోమారు రవి కృష్ణపై హాట్ కామెంట్స్ చేసింది తమన్నా.

రవి కృష్ణ పేరు చెప్పగానే 'మార్ డాలా' అంటూ తన గుండెల పై గుద్దుకుంది తమన్నా. రవికృష్ణ తన మనసు దోచాడు అన్న అర్థంలో తమన్నా ఎక్స్ ప్రెషన్స్ ఉన్నాయి.

తాజా ప్రోమోలో తమన్నాకేసీఆర్ మా మామయ్య అంటూ, తన మార్క్ బాడీ లాంగ్వేజ్ తో షో రక్తి కట్టించినట్లు కనిపిస్తుంది. కొద్దిరోజుల్లో ప్రసారం కానున్న ఈ షోపై ప్రేక్షకులలో ఓ ఉమానియా ప్రోమో ఆసక్తి పెంచేసింది.