హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్న స్టార్ కిడ్స్

First Published Aug 27, 2019, 12:42 PM IST

స్టార్ యాక్టర్స్ పిల్లలు వెండితెరపై వారసత్వాన్ని కొనసాగించడమనేది అంత సాధారణమైన విషయం కాదు. ఎంత సపోర్ట్ ఉన్నా సొంత టాలెంట్ ఉంటేనే ఇండస్ట్రీలో క్లిక్కవుతారు. ఇక ఆల్ మోస్ట్ యాక్టింగ్ కెరీర్ కు దగ్గర్లో ఉన్న వారు చాలా మంది ఉన్నారు. అందులో కొందరిపై ఒక లుక్కేద్దాం పదండి. 

బెల్లంకొండ సురేష్ బాబు చిన్న కుమారుడు సాయి గణేష్ ఈ ఏడాది చివరలో ఒక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

పెళ్లి చూపులు నిర్మాత రాజ్ కందుకూరి తనయుడు శివ కందుకూరి ఒక రొమాంటిక్ ఫిల్మ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

సీనియర్ నటుడు శివాజి రాజా కొడుకు విజయ్ రాజా ఏదైనా జరగొచ్చు అనే సినిమాతో పరిచయం కాబోతున్నాడు.

విజయ్ కుమారుడు జసన్ సంజయ్ ఎంట్రీ కోసం తలపతి అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కానీ విజయ్ తనయుడిని ఇప్పుడే సినిమా రంగంలోకి ధింపకూడదని అనుకుంటున్నాడు.

అభిరాం దగ్గుబాటి: గత ఏడాది నుంచి రానా తమ్ముడి సినిమాపై అనేక రకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. విక్రమ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా ఉండే అవకాశం ఉందని టాక్\వచ్చింది. వచ్చే ఏడాది ఆ సినిమా సెట్స్ పైకి రావచ్చని టాక్.

బ్రహ్మాజీ కొడుకు సంజయ్ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తో రాబోతున్నాడు. కృష్ణ వంశీ శిష్యుడు ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

మోక్షజ్ఞ: టాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కువ మంది నందమూరి బాలకృష్ణ తనయుడి ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ రెండు మూడు కథలు రెడీ చేసి ఉంచినట్లు సమాచారం.

నీలేష్ : పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఈ యువ హీరో నరేంద్ర అనే సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. జయంత్ సి పరాన్జీ ఆ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

అఖీరా నందన్: పవర్ స్టార్ సినిమాలకు దూరమవ్వడంతో ఆయన తనయుడు వెండితెరపైకి వస్తే బావుంటుందని ఎంతో మంది అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం టీనేజ్ లో ఉన్న అకిరా ఎంట్రీకి మరో ఐదేళ్లయినా పట్టవచ్చు

వైష్ణవ్ తేజ్: ఉప్పెన సినిమాతో ఈ మెగా మేనల్లుడు స్ట్రాంగ్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

గల్లా జయదేవ్ తనయుడైన అశోక్ గతంలో దిల్ రాజు ప్రొడక్షన్ లో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వచ్చింది.. ఆ ప్రాజెక్ట్ సెట్ కాకపోవడంతో కొత్త ప్రాజెక్ట్ కోసం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

రవితేజ తనయుడు మహా ధన్ ఇప్పటికే రాజా ది గ్రేట్ సినిమాతో చిన్నప్పటి తండ్రి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఇక అతను ఫ్యూచర్ లో  హీరోగా ఎంట్రీ ఇస్తాడని స్పెషల్ గా చెప్పనవసరం లేదు.

శ్రీకాంత్ కొడుకు రోషన్ : ఇదివరకే నిర్మలా కాన్వెంట్ తో ఎంట్రీ ఇచ్చిన రోషన్ త్వరలో మరో రీ ఎంట్రీ ఇవ్వడానికి సిద్దమవుతున్నట్లు టాక్.

విక్రమ్ తనయుడు ధృవ్ : అర్జున్ రెడ్డ్ రీమేక్ ఆదిత్య వర్మతో ఈ స్టార్ హీరో కూడా వెండితెరపై ఎంట్రీ ఇవ్వడానికి సాలిడ్ గా రెడీ అయ్యాడు.

అలాగే విక్రమ్ మేనల్లుడు అర్జుమాన్ పబ్ జి అనే కాన్సెప్ట్ తో కథానాయకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?