ఎన్టీఆర్‌, మహేష్‌, అల్లు అర్జున్‌ మధ్య కుర్చీలాట.. చివరకు మిగిలేదెవరు?

First Published Apr 14, 2021, 3:06 PM IST

టాలీవుడ్‌లో స్టార్‌ హీరోల మధ్య కుర్చీలాట రన్‌ అవుతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్‌, మహేష్‌, అల్లు అర్జున్‌ మధ్య కుర్చీలాట సాగుతుంది. ఇంకా చెప్పాలంటే ముగ్గురు మధ్య పోటీ నెలకొంది. మరి ఇందులో చివరకు మిగిలేది ఎవరనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది.