తన టార్జాన్‌ కోసం భూమి పడ్నేకర్‌ వెయిటింగ్‌

First Published 20, Sep 2020, 8:11 PM

భూమి పడ్నేకర్‌ బాలీవుడ్‌లో భిన్నమైన కథా నేపథ్యంతో కూడిన సినిమాలతో రాణిస్తుంది. నటిగా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవడమే కాదు, గ్లామర్‌ పరంగానూ మెప్పిస్తోంది. తాజాగా ఈ సెక్సీ బ్యూటీ పర్ఫుల్‌ ఫ్రీ కలర్‌ డ్రెస్‌లో ఫోటో షూట్‌లకు పోజులిచ్చింది. 

<p style="text-align: justify;">`దమ్‌ లాగా కే హైసా` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈ బొద్దు బ్యూటీ.. ఉన్నట్టుంచి భారీగా బరువు తగ్గి బాలీవుడ్‌ మేకర్స్ కే షాక్‌ ఇచ్చింది. `టాయ్‌లెట్‌ః ఏక్‌ ప్రేమ్‌ కథ`,&nbsp;`సుభ్‌ మంగల్‌ సావధన్‌`, `లస్ట్ స్టోరీస్‌`,`సోంచరియా`, `సాండ్‌ ఖి ఆంఖ్‌`, `బాలా`, `పతి పత్ని ఔర్‌ వాహ్‌` చిత్రాల్లో మెప్పించింది.&nbsp;</p>

`దమ్‌ లాగా కే హైసా` చిత్రంతో బాలీవుడ్‌కి పరిచయమైన ఈ బొద్దు బ్యూటీ.. ఉన్నట్టుంచి భారీగా బరువు తగ్గి బాలీవుడ్‌ మేకర్స్ కే షాక్‌ ఇచ్చింది. `టాయ్‌లెట్‌ః ఏక్‌ ప్రేమ్‌ కథ`, `సుభ్‌ మంగల్‌ సావధన్‌`, `లస్ట్ స్టోరీస్‌`,`సోంచరియా`, `సాండ్‌ ఖి ఆంఖ్‌`, `బాలా`, `పతి పత్ని ఔర్‌ వాహ్‌` చిత్రాల్లో మెప్పించింది. 

<p style="text-align: justify;">ఈ ఏడాది `భూత్‌- పార్ట్ వన్‌ః ది హంటెడ్‌ షిప్‌`, `డాలీ కిట్టి ఔర్‌ వాహ్‌ చమక్త్‌ సితారే` చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం `దుర్గావతి` &nbsp;చిత్రంలో నటిస్తుంది. ఇది తెలుగులో&nbsp;అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన `భాగమతి` చిత్రానికి రీమేక్. దీంతోపాటు `తఖ్త్` చిత్రంలో నటించబోతుంది.</p>

ఈ ఏడాది `భూత్‌- పార్ట్ వన్‌ః ది హంటెడ్‌ షిప్‌`, `డాలీ కిట్టి ఔర్‌ వాహ్‌ చమక్త్‌ సితారే` చిత్రాలతో మెప్పించింది. ప్రస్తుతం `దుర్గావతి`  చిత్రంలో నటిస్తుంది. ఇది తెలుగులో అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన `భాగమతి` చిత్రానికి రీమేక్. దీంతోపాటు `తఖ్త్` చిత్రంలో నటించబోతుంది.

<p style="text-align: justify;">ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్కా చుక్కలతో కూడిన పర్పుల్‌ ఫ్రీ రంగుతో కూడిన మాక్సి డ్రెస్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఆమె&nbsp;వేషధారణను సొగసైన బ్లాక్‌ బెల్ట్‌ తో స్టయిల్‌గా మార్చింది. ఈ ఫోటోలను పంచుకుంటూ `నా టార్జాన్‌ కోసం వేయిటింగ్‌` అని పేర్కొంది. మరి ఆమె టార్జాన్‌ ఎప్పుడొస్తాడో చూడాలి.</p>

ఇలా వరుస సినిమాలతో బిజీగా ఉన్న తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోల్కా చుక్కలతో కూడిన పర్పుల్‌ ఫ్రీ రంగుతో కూడిన మాక్సి డ్రెస్‌లో కనిపించి ఆకట్టుకుంది. ఆమె వేషధారణను సొగసైన బ్లాక్‌ బెల్ట్‌ తో స్టయిల్‌గా మార్చింది. ఈ ఫోటోలను పంచుకుంటూ `నా టార్జాన్‌ కోసం వేయిటింగ్‌` అని పేర్కొంది. మరి ఆమె టార్జాన్‌ ఎప్పుడొస్తాడో చూడాలి.

<p style="text-align: justify;">తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లుక్‌ ఫ్యాబులస్‌, స్టన్నింగ్‌, సెక్సీ, హాట్‌ క్యూట్‌ అంటూ ఆమె&nbsp;అభిమానులు, నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు.&nbsp;</p>

తాజాగా ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆమెపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లుక్‌ ఫ్యాబులస్‌, స్టన్నింగ్‌, సెక్సీ, హాట్‌ క్యూట్‌ అంటూ ఆమె అభిమానులు, నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. 

loader