హద్దులు చెరిపేస్తున్న బాలయ్య భామ ప్రగ్యా జైశ్వాల్‌.. చూస్తే చెమటలు పట్టడం ఖాయం

First Published Jun 6, 2021, 9:22 PM IST

బాలయ్య హీరోయిన్‌ ప్రగ్యా జైశ్వాల్‌ చూపించడంలో హద్దులు చెరిపేస్తుంది. ఎద అందాలతో, థైస్‌ షోతో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. హాట్‌ హాట్‌ అందాలతో పిచ్చెక్కిస్తుంది. లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలు చూపుతిప్పుకోనివ్వడం లేదు.