బాలయ్య, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు ఎలా ఉందో చూశారా?.. భారీ అందాల విందే!

First Published May 10, 2021, 5:58 PM IST

బాలయ్య, వెంకటేష్‌, ప్రభాస్‌ల హీరోయిన్‌ నమిత ఇప్పుడు కూడా ఏమాత్రం తరగని అందంతో కనువిందు చేస్తూనే ఉంది. తన భారీ అందాలతో ఫ్యాన్స్ ని షాక్‌ గురి చేస్తుంది. అందులోనూ తనదైన సెక్సీ అందాలను ఆరబోస్తూనే ఉంది.