ఎన్టీఆర్‌, శ్రీదేవి, రజనీలతో..బాలకృష్ణ అన్‌సీన్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌

First Published Dec 20, 2020, 12:42 PM IST

నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్‌) నట వారసత్వాన్ని పునికిపుచ్చుకుని తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నటుడిగా రాణిస్తున్నారు బాలకృష్ణ. ఆయన నటించిన సినిమాల్లోని ఇప్పటి వరకు చూడని, అరుదైన ఫోటోలను అభిమానులు పంచుకుంటున్నారు.  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. 
 
నాన్న, మాజీ సీఎం ఎన్టీఆర్‌తో అరుదైన ఫోటో.

`ఇన్‌స్పెక్టర్‌ ప్రతాప్‌` చిత్ర ఓపెనింగ్‌లో బాలయ్యపై క్లాప్‌నిస్తున్న అతిలోక సుందరి. ఈ కార్యక్రమంలో బాలీవుడ్‌ నటుడు జితేంద్ర కూడా పాల్గొన్నారు.

`వంశానికి ఒక్కడు` చిత్ర ఓపెనింగ్‌ కార్యక్రమంలో తన అన్న హరికృష్ణ తో బాలకృష్ణ.

ఇందులో `ఒంటి మీద ఖాకీ డ్రెస్‌ ఉంటేనే నేను ఇన్‌స్పెక్టర్‌ని లేదా నేను నిన్ను మించిన రౌడీని రా..` అనే డైలాగ్‌ ఎంత   ఫేమస్సో తెలిసిందే.

`రౌడీ ఇన్‌స్పెక్టర్‌` చిత్రంలో దర్శకుడు బి.గోపాల్‌తో.

`రౌడీ ఇన్‌స్పెక్టర్‌` చిత్ర వంద రోజుల ఫంక్షన్‌, తన పుట్టిన రోజు, `బొబ్బిలి సింహం` చిత్ర ఓపెనింగ్‌ దృశ్యం.

`సీతారామకళ్యాణం` చిత్రంలో బైక్‌లో యంగ్‌ బాలయ్య.

`భైరవద్వీపం` చిత్ర షూటింగ్‌లో బాలయ్యకి సీన్‌ వివరిస్తున్న దర్శకులు సింగీతం శ్రీనివాసరావు.

`నరసింహనాయుడు` చిత్ర షూటింగ్‌లో బాలయ్య, దర్శకుడు బి. గోపాల్‌.

బాలకృష్ణ పెళ్ళినాటి ఫోటో. వసుందరతో ఆయనకు 1982లో డిసెంబర్‌ ఎనిమిదన జరిగింది.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుతో బాలకృష్ణ.

రెబల్‌ స్టార్‌ కృష్ణంరాజుతో బాలకృష్ణ.

`నారి నారి నడుమ మురారి` చిత్రంలో శోభనతో `ఇరువురు భామ కౌగిలిలో స్వామి.. ఇరుకున పడి నీవు నలిగితివా.. ` పాటకి డాన్స్ చేస్తున్న బాలయ్య.

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో బాలయ్య. టోపీతో ఆకట్టుకుంటుంది.

`సుల్తాన్‌` సినిమాలోని సుల్తాన్‌ గెటప్‌లో బాలయ్య.

దర్శకుడు, రచయిత, చిత్రకారుడు బాపుతో `శ్రీరామరాజ్యం` చిత్ర సమయంలో.

`యువరత్న రాణా` చిత్ర షూటింగ్‌లో అచ్యుత్‌తో బాలకృష్ణ.

బాలకృష్ణ అరుదైన ఫోటోలు.

బాలకృష్ణ అరుదైన ఫోటోలు.

`అశ్వమేథం` షూటింగ్‌ సెట్‌లో..

`అశ్వమేథం` షూటింగ్‌ సెట్‌లో..

`దానవీర శూరకర్ణ` షూటింగ్‌లో బాలకృష్ణకి మేకప్‌ వేస్తున్న ఎన్టీఆర్.

Today's Poll

మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?